ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఓ చిన్న బాతు.. ఈ కుక్కను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.. చంపేసి తినేద్దామనుకుంది కానీ..

ABN, First Publish Date - 2023-04-08T18:04:22+05:30

ఓ బాతు... గ్రామ సింహాన్ని రఫ్ఫాడించేసింది. ఆకలితో ఉన్నప్పుడు సింహం ఎలా వేటాడుతుందో తెలిసిందే. దాని అరుపులకే అడవిలో జంతువులన్నీ హడలెత్తిపోతాయి. పాపం.. డాగ్ కూడా ఆకలితో ఉన్నట్టుంది. ఓ పిల్ల కాలువలో కనిపించిన బాతును అమాంతంగా మింగేయాలనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే

Viral Video
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఓ బాతు... గ్రామ సింహాన్ని రఫ్ఫాడించేసింది. ఆకలితో ఉన్నప్పుడు సింహం ఎలా వేటాడుతుందో తెలిసిందే. దాని అరుపులకే అడవిలో జంతువులన్నీ హడలెత్తిపోతాయి. పాపం.. డాగ్ కూడా ఆకలితో ఉన్నట్టుంది. ఓ పిల్ల కాలువలో కనిపించిన బాతును అమాంతంగా మింగేయాలనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వుకోకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అదొక పిల్ల కాలువ. అందులో ఓ బాతు (Duck) ఈదుకుంటూ మేత మేస్తోంది. అంతే ఓ కుక్కకు (dog) దాని మీద కన్ను పడింది. అదును చూసి దాని దగ్గరకు వచ్చింది. డాగ్ రావడాన్ని బాతు కూడా గమనించింది. తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అమాంతంగా పట్టేసుకోవాలని ప్రయత్నించగా ఒక్కసారిగా బూతు నీటి లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత బాతు ఏమైందో తెలియక గాబరాగా అటు ఇటు తిరుగుతూ కంగారు పడిపోయింది.

కొద్దిసేపటికీ కొంచెం దూరంలో బాతు కనిపించగానే అక్కడకెళ్లి మళ్లీ అమాంతంగా మింగేయాలనుకుంది (eat). అంతే మరోసారి బాతు నీటి లోపలికి వెళ్లిపోయింది. ఇలా పలుమార్లు కుక్కను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది. చంపేసి తినేద్దామనుకున్న డాగ్ ఆశలు నెరవేరకుండానే పోయాయి. దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కెమెంట్లు చేస్తూ.. సరదాగా నవ్వుకోవాలంటూ షేర్ చేస్తున్నారు.

Updated Date - 2023-04-08T18:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising