Home » Pet Dogs
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకూ కనుమరుగవుతున్న ప్రస్తుత సమాజంలో జంతువులును చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులోనూ కుక్కలు చేసే పనులు చూస్తే.. మనుషుల కంటే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అవి తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి..
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కుక్కను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. కొందరైతే వాటిని తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను కొంటున్నారు. అయితే...
కుక్కలు తమ యజమానుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు.. జీవితాంతం వారి ఇంటికి కాపలాగా ఉంటాయి. వాటి ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ...
తమ మానాన తాము వెళ్లే పాములు.. ఎవరైనా కెలికితే మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ఎలాంటి జంతువునైనా ఒక్క కొటుతో నేల కూలుస్తుంటాయి. అయితే ఇదే పాములు మరికొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ...
కుక్కలు, కోతులు, పిల్లులు తదితర జంతువులు మనుషులను అనుకరించడం చూశాం. అప్పుడప్పుడూ అవి మిగతా జంతువుల్లా అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన..
గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ కుక్కకు ఢీల్లీ పశువైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించి దాని ప్రాణాలు కాపాడారు. ఢిల్లీలోని మాక్స్ పెట్ హాస్పిటల్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్ భాను దేవ్ శర్మ మాట్లాడుతూ, బీగిల్ జాతికి చెందిన ఏడేళ్ల కుక్క జూలియట్ కొన్నాళ్లుగా మైట్రల్ వాల్వ్ జబ్బుతో బాధపడుతోందని తెలిపారు.
కుక్కలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కుక్కలైతే మనుషులు కూడా ఆశ్చర్యపడేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు ప్రమాదాల నుంచి తాము తప్పించుకోవడమే కాకుండా తమ యజమానులను కూడా కాపాడుతుంటాయి. ఇలాంటి,,
తల్లి ప్రేమ మనుషుల్లోనే అయినా జంతువుల్లో అయినా ఒకేలా ఉంటుంది. మనుషులైనా తమ పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తారేమో గానీ.. జంతువులు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన కుక్కలు.. తమ పిల్లలను...
పెంపుడు జంతువులు చూపించే ప్రేమ, వాటి అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. పెంపుడు జంతువుల్లో విశ్వాసం.. అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి శునకాలే. జంతువుల్లో ఇవి ఉన్నంత విశ్వాసంగా వేరేవి ఉండవు. నాగరికత తెలియక ముందు నుంచే మనుషులకు శునకాలు మంచి స్నేహితులుగా ఉండేవి.
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. వివిధ కారణాల వల్ల కొన్ని కుక్కలు చిన్న పిల్లలు, వృద్ధులపై దాడులు చేసి చంపేసిన ఘటనలు కూడా చాలా చూశాం. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో...