ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఆ ఏనుగు మనసు ఎంత గొప్పది.. మొసలి నుంచి జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..

ABN, First Publish Date - 2023-07-01T15:06:55+05:30

ఈ భూమి మీద తిరిగే అతి భారీ జంతువులు ఏనుగులు. అవి సాధు జంతువులే అయినప్పటికీ వాటి భారీ ఆకారం చూసి అడవిలో ఇతర జంతువులు భయపడతాయి. సింహాలు, పులులు వంటి క్రూర జంతువులు కూడా ఏనుగులకు ముఖాముఖి ఎదురుపడకుండా తప్పించుకు తిరుగుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ భూమి మీద తిరిగే అతి భారీ జంతువులు ఏనుగులు (Elephants). అవి సాధు జంతువులే అయినప్పటికీ వాటి భారీ ఆకారం చూసి అడవిలో ఇతర జంతువులు భయపడతాయి. సింహాలు, పులులు వంటి క్రూర జంతువులు కూడా ఏనుగులకు ముఖాముఖి ఎదురుపడకుండా తప్పించుకు తిరుగుతాయి. గుంపులుగా తిరగడానికి ఇష్టపడే ఏనుగులు నిజానికి చాలా తెలివైనవి, సాధు స్వభావం కలిగినవి. ఇతర జంతువులకు ఏనుగులు సహాయపడుతున్న వీడియోలు (Elephant Videos) కూడా ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. మొసలి (Crocodile) నుంచి జింక (Deer) ప్రాణాలను ఓ ఏనుగు రక్షించడం ఆ వీడియోలో ఉంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఏనుగుల గుంపు ఒక చెరువు దగ్గర ఉంది. అదే సమయంలో, చెరువులోకి దిగిన జింకను మొసలి పట్టుకుంది. జింక తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా గుంపులోని ఓ ఏనుగు చూసింది. వెంటనే ముందుకు వెళ్లి ఆ మొసలిని ఓ తన్ను తన్నింది. దీంతో మొసలి ఆ జింకను వదిలేసింది. జింక పిల్ల వెంటనే నీటి నుంచి ఒడ్డుకు దూకేసింది (Elephant saves deer).

Lion: పాపం.. ఆ సింహం ఎంత దాహంతో ఉందో.. వాటర్ బాటిల్ చూడగానే చిన్న పిల్లలా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో చూడండి..

జింక తప్పించుకున్నా ఏనుగు మాత్రం మొసలిని వదల్లేదు. మొసలిని పలుసార్లు కాలితో తన్నింది. IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. జింకను కాపాడని ఏనుగును నెటిజన్లు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.

Updated Date - 2023-07-01T15:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising