ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమల నివారణకు హానికరంకాని పరిష్కార మార్గం కోసం వెదుకుతున్నారా? అయితే ఈ సలహా మీకోసమే..

ABN, First Publish Date - 2023-04-05T11:52:32+05:30

వేసవిలో అన్ని ప్రాంతాల్లోనూ దోమలు విజృంభిస్తుంటాయి. వీటి నివారణ(Prevention) కోసం జనం పలు మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి హానికరంగా(Harmfully) పరిణమిస్తుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేసవిలో అన్ని ప్రాంతాల్లోనూ దోమలు విజృంభిస్తుంటాయి. వీటి నివారణ(Prevention) కోసం జనం పలు మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి హానికరంగా(Harmfully) పరిణమిస్తుంటాయి. దోమల నివారణకు ఏమాత్రం హానికరం కాని పరిష్కారమార్గం గంబూసియా చేపల(Gambusia fishes) రూపంలో ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గంబూసియా చేపల గొప్పదనం ఏమిటంటే ఇవి అన్ని రకాల వాతావరణాలలోనూ వృద్ధి చెందుతాయి. అక్వేరియం(Aquarium) లేదా స్విమ్మింగ్ పూల్(Swimming pool) చివరికి మురుగు కాలువలోనూ ఇవి వృద్ధి చెందుతాయి. ఈ చేప డెంగ్యూ(Dengue) దోమ లార్వాలను నీటిలోనే తినడం ద్వారా చంపుతుంది. దోమల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతున్నఈ చేపల పెంపకానికి వివిధ ప్రభుత్వాలు(Governments) ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.

దోమల బెడద నివారణకు చాలా ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ఫౌంటైన్లు(Fountains), ట్యాంకులలో గంబూసియా చేపలను పెంచుతున్నారు. ఈ చేపల వలన ఎటువంటి హాని తలెత్తదు. ఈ చేపలు కేవలం నీటిలో ఉండే మూలకాలతోనే(elements) వాటి కడుపు నింపుకుంటాయి. మీరు గంబూసియా చేపలను మీ ఇంటిలోని అక్వేరియం(Aquarium)లో పెంచినట్లయితే మీకు దోమల బెడద నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే హాని కారక దోమల నివారకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

Updated Date - 2023-04-05T11:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising