ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నా చెల్లితో రొమాన్స్ చేస్తూ నన్నే మోసం చేస్తావా?.. బాయ్‌ఫ్రెండ్‌కు ఓ అమ్మాయి ఎలా బుద్ది చెప్పిందో చూడండి..

ABN, First Publish Date - 2023-08-29T12:12:13+05:30

సాధారణంగా ఎవరైనా మరో వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి ఎప్పుడూ తమతోనే ఉండాలనుకుంటారు. ఆ వ్యక్తిని ఎంతగానో నమ్ముతారు. అలాంటి ప్రేమికుడు మోసం చేస్తున్నట్టు తెలుసుకున్న అమ్మాయిలు చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. అవతలి వ్యక్తిపై దాడికి దిగుతారు లేదా తమను తామే హింసించుకుంటారు.

సాధారణంగా ఎవరైనా మరో వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తే (Love) ఆ వ్యక్తి ఎప్పుడూ తమతోనే ఉండాలనుకుంటారు. ఆ వ్యక్తిని ఎంతగానో నమ్ముతారు. అలాంటి ప్రేమికుడు మోసం (Cheating) చేస్తున్నట్టు తెలుసుకున్న అమ్మాయిలు చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. అవతలి వ్యక్తిపై దాడికి దిగుతారు లేదా తమను తామే హింసించుకుంటారు. అయితే తాజాగా ఓ అమ్మాయి తన ప్రియుడి మోసాన్ని తెలుసుకుని చాలా కూల్‌గా రియాక్ట్ అయింది. తనను ప్రేమిస్తూ తన చెల్లి (Sister)తోనే సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తన జీవితం నుంచి తరిమేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

@NoCapFights అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి వర్షంలో రోడ్డుపై నిల్చును అరుస్తున్నాడు. ``మరియా ప్లీజ్, బయట కురుస్తోంది, నన్ను లోపలికి రానీ`` అంటున్నాడు. దానికి లోపలి నుంచి ఓ అమ్మాయి స్పందిస్తూ.. ``లేదు. నువ్వు చాలా అసహక్యరమైనవాడివి. నీ సామాను తీసుకుని వెళ్లిపో`` అంది. దానికి అతడు స్పందిస్తూ.. ``నేనేం తప్పు చేశాను మరియా? నేనేమీ తప్పు చేయలేదు`` అన్నాడు. దానికి ఆ అమ్మాయి స్పందిస్తూ.. ``నా సోదరితో నువ్వేం చేశావు`` అని అడిగింది. ఆ అమ్మాయి ప్రశ్నకు అతడు స్పందిస్తూ.. అది నా తప్పు కాదు` అని చెప్పాడు.

Viral Video: వామ్మో.. ఈ మేక ధైర్యం మామూలుగా లేదు.. రైనోలకే ఎలా చుక్కలు చూపిస్తుందో చూడండి..!

ఆ అమ్మాయి మాట్లాడుతూనే బాయ్‌ఫ్రెండ్ బట్టలను బయటకు విసిరేసింది. ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. 6.8 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 9 వేల మంది లైక్ చేశారు. ``తనను మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్‌ను అమె చాలా సులభంగా వదిలించుకుంది``, ``చాలా కూల్‌గా స్పందించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-29T12:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising