Governor: మట్టి పాత్రలు కొనుగోలు చేసిన గవర్నర్
ABN, First Publish Date - 2023-09-30T11:16:34+05:30
తెన్కాశి జిల్లా ఆళ్వార్కురిచ్చి వెళ్లిన గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi), ఆ ప్రాంతంలో పారంపర్య మట్టి పాత్రల
పెరంబూర్(చెన్నై): తెన్కాశి జిల్లా ఆళ్వార్కురిచ్చి వెళ్లిన గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi), ఆ ప్రాంతంలో పారంపర్య మట్టి పాత్రల తయారీ కార్మికులను పలకరించారు. మట్టి పాత్రల తయారీ విధానాలు, కార్మికుల జీవన స్థితిగతులు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో దుకాణాలకు వెళ్లిన గవర్నర్, తమ ఇంటికి అవసరమైన మట్టి పాత్రలను కొనుగోలు చేశారు.
Updated Date - 2023-09-30T11:16:34+05:30 IST