ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వరుడికి అంత అహంకారమా? ఎంగిలి స్వీట్‌ను వధువు చేత బలవంతంగా ఎలా తినిపించాడో చూడండి..

ABN, First Publish Date - 2023-06-25T15:21:28+05:30

భార్యాభర్తలిద్దరూ సంసారం అనే సాగరాన్ని కలిసికట్టుగా ఈదాలి. ఆ క్రమంలో ఇద్దరికీ సమాన బాధ్యతలు ఉంటాయి. కుటుంబాన్ని ముందుకు నడపడానికి ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. ఇద్దరిలో ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు. అయితే కొందరు మాత్రం పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తలిద్దరూ సంసారం అనే సాగరాన్ని కలిసికట్టుగా ఈదాలి. ఆ క్రమంలో ఇద్దరికీ సమాన బాధ్యతలు ఉంటాయి. కుటుంబాన్ని ముందుకు నడపడానికి ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. ఇద్దరిలో ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు. అయితే కొందరు మాత్రం పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో వరుడు (Groom) పెళ్లి వేదిక మీదే భార్యతో దురుసుగా ప్రవర్తించాడు. అందరి ముందు భార్య ఇష్టాన్ని కాదని, తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ఆ వరుడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

@shravankr7 అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వీడియోలో వధూవరులు వివాహ వేదిక మీద ఉన్నారు. వరమాల కార్యక్రమం పూర్తయిన తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం వధూవరులు ఒకరికొకరు స్వీట్ (Sweet) తినిపించుకోవాలి. దాంతో ముందుగా వరుడికి వధువు (Bride) ఓ మిఠాయిని నోట్లో పెట్టింది. వరుడు దానిని సగం తిని మిగతా ముక్కను వధువు చేత తినిపించబోయాడు. అందుకు వధువు అంగీకరించలేదు. ప్లేట్‌లో ఉన్న మరో మిఠాయి తినిపించాలని సూచించింది. అయినా వరుడు వినిపించుకోకుండా వధువు తల బలవంతంగా వంచి మరీ ఆమె నోట్లో మిఠాయి పెట్టాడు.

Viral Video: శుఛీ, శుభ్రత అక్కర్లేదా? పానీపూరీలను ఎలా ఇస్తున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

వధువుతో వరుడు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అదో పెద్ద విషయమే కాదన్నట్టు తర్వాతి కార్యక్రమం జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియోలోని వరుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``పాపం.. ఆ అమ్మాయిని చూస్తే బాధగా ఉంది``, ``ఆమె జీవితం ఎలా ఉండబోతోందో అర్థమవుతోంద``ని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-06-25T15:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising