ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కష్టంలోనూ సంతోషం వెతుక్కోవడం అంటే ఇదే.. వరద నీటిలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి..

ABN, First Publish Date - 2023-07-02T19:30:12+05:30

బిపోర్‌జాయ్ ధాటికి అతలాకుతలమైన గుజరాత్ రాష్ట్రాన్ని ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు వణికిస్తున్నాయి. గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో కొన్ని జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిపోర్‌జాయ్ ధాటికి అతలాకుతలమైన గుజరాత్ (Gujarat) రాష్ట్రాన్ని ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు వణికిస్తున్నాయి. గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో కొన్ని జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. వరదలో చిక్కుకున్న చాలామంది ప్రజలు ఆహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పడవల ద్వారానే ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇంత కష్టంలోని ఓ వ్యక్తి మాత్రం సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Heavy Rail fall in gujarat).

వరద ధాటికి ఓ వైపు ప్రజలందరూ బాధపడుతుంటే ఓ వ్యక్తి మాత్రం జాలీగా వరద నీటిపై షికారు చేస్తున్నాడు. అలాగని అతడు పడవ మీద వెళ్లడం లేదు. ఓ పెద్ద ధర్మాకోల్ షీట్ (Thermocol sheet) వేసుకుని దానిపై కూర్చుని సంతోషంగా చేతులు ఊపుతూ వెళ్తున్నాడు. వర్షాల ధాటికి ఆ వీధిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి (Flood Water). అందరూ ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అలాంటి సందర్భంలోనూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న అతడిని చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: వందే భారత్ రైలును లాక్కెళ్తున్న పాత రైలింజన్.. కేంద్రంపై నెటిజన్ల సెటైర్లు.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో (Funny Video) కొంతమందికి నవ్వు తెప్పిస్తుంటే, మరి కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``జీవితాన్ని ఎంజాయ్ చేయడమంటే అదే``, ``వెరీ ఫన్నీ``, ``బాబూ.. తేడా వస్తే గల్లంతే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-02T21:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising