ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Video: చెప్పుల కోసం పెట్టిన స్టాండ్‌ను పట్టు మంచంలా మార్చేసుకున్న కోబ్రా.. దాని మీదకు ఎక్కి మరీ..!

ABN, First Publish Date - 2023-07-14T18:23:04+05:30

ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. ఇళ్లల్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా అప్‌లోడ్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ భారీ నాగుపాము ఓ ఇంట్లో స్వేచ్చగా తిరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు (Snake Videos) తరచుగా వైరల్ అవుతాయి. ఇళ్లల్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా అప్‌లోడ్ అవుతున్నాయి. పాము టాయిలెట్ సీటులో దాగి ఉండడం, షూలో తల దాచుకోవడం, బాత్రూమ్‌లో షవర్‌కు వేలాడుతుండడం, స్కూటీలో దాగి ఉండడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి (Shocking Videos).

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ భారీ నాగుపాము (king cobra) ఓ ఇంట్లో స్వేచ్చగా తిరుగుతోంది. kohtshoww అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ భారీ నాగుపాము చెప్పుల స్టాండ్ పైకి ఎక్కి పాకుతూ ముందుకు వెళ్తోంది. మధ్యలో ఒకసారి ఆగి పడగ ఎత్తి వెనక్కి చూసింది. ఎవరో ఆ పామును చూసి వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసి చాలా మంది షాకవుతున్నారు.

Funny Video: వామ్మో.. ఏం క్రియేటివిటీ బాసూ.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కడుపుబ్బా నవ్వించాడుగా..!

ఆ వీడియోను ఇప్పటివరకు 52 వేల మంది వీక్షించారు. అంత భారీ సర్పం ఇంట్లోకి ఎలా వచ్చిందంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఎవరూ చూడకపోతే ప్రాణనష్టం తప్పదని కొందరు కామెంట్లు చేశారు. ``అది నిజం పామేనా? గ్రాఫిక్సా`` అని మరొకరు ప్రశ్నించారు. ఇలాంటి భారీ సర్పాల కంటే చిన్న పాముల వల్లే ప్రమాదం ఎక్కువని మరొకరు కామెంట్ చేశారు.

Updated Date - 2023-07-14T18:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising