ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ వీడియో చూస్తే కోతిని మెచ్చుకోకుండా ఉండలేం.. పిల్లి పాలు తాగుతుండగా వెనక కూర్చున్న వానరం ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2023-09-09T13:02:07+05:30

సాధారణంగా జంతువర్గంలో ఒక జీవి అంటే మరో జీవికి పడదు. ఎలుక అంటే పిల్లికి పడదు.. పిల్లి అంటే కుక్కకు పడదు.. కుక్క అంటే మరో జంతువుకు పడదు. కానీ, ఒక్కోసారి అవి అత్యంత ఆత్మీయంగా ఉంటాయి. ఒకదానికొకటి సహకరించుకుంటాయి. ప్రస్తుతం ఓ పిల్లి, కోతికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది

సాధారణంగా జంతువర్గంలో ఒక జీవి అంటే మరో జీవికి పడదు. ఎలుక అంటే పిల్లికి పడదు.. పిల్లి అంటే కుక్కకు పడదు.. కుక్క అంటే మరో జంతువుకు పడదు. కానీ, ఒక్కోసారి అవి అత్యంత ఆత్మీయంగా ఉంటాయి. ఒకదానికొకటి సహకరించుకుంటాయి. ప్రస్తుతం ఓ పిల్లి (Cat), కోతికి (Monkey) సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో ఏకంగా 54 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. @buitengebieden అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Monkey Videos).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పిల్లి బాక్సులో ఉన్న పాలు తాగుతోంది. ఒక కోతి ఆ పిల్లి వెనుక కూర్చుంది. ఆ కోతి పిల్లి పట్ల చాలా ప్రేమగా వ్యవహరించింది. పిల్లి ఆత్రంగా పాలు తాగుతుంటే ఆ కోతి వెనుక కూర్చుని ఆ పిల్లి వెన్ను నిమిరింది. దాంతో పిల్లి భయపడకుండా తన ఆకలి తీర్చుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 54 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 97 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో? టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా? వైరల్ అవుతున్న వీడియో!

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ప్రేమకు భాష అవసరం లేదు``, ``వీడియో చాలా అందంగా ఉంది``, ``పాజిటివ్ వైబ్స్``, ``పిల్లి ఆకలిని ఆ కోతి గ్రహించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-09T13:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising