ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ``నేను అందంగా ఉన్నానా.. అయితే ఫోన్ చేయండి``.. విజిటింగ్ కార్డులు పంచుతూ ఒక అమ్మాయి వినూత్న అభ్యర్థన!

ABN, First Publish Date - 2023-07-19T15:25:13+05:30

ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటింగ్ యాప్‌లకు చాలా ఆదరణ కనిపిస్తోంది. మనుషులను కనీసం చూడకుండా యాప్‌ల ద్వారా పరిచయాలు చేసుకుని వారితో డేటింగ్‌కు వెళ్లడం అనే కల్చర్ పెరుగుతోంది. అయినప్పటికీ కొందరు మాత్రం నేరుగా కలిసిన వారితో స్నేహం చేసి ఆ తర్వాత డేటింగ్ గురించి ఆలోచిస్తారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటింగ్ యాప్‌ (Dating Apps)లకు చాలా ఆదరణ కనిపిస్తోంది. మనుషులను కనీసం చూడకుండా యాప్‌ల ద్వారా పరిచయాలు చేసుకుని వారితో డేటింగ్‌కు వెళ్లడం అనే కల్చర్ పెరుగుతోంది. అయినప్పటికీ కొందరు మాత్రం నేరుగా కలిసిన వారితో స్నేహం చేసి ఆ తర్వాత డేటింగ్ గురించి ఆలోచిస్తారు. అయితే ఒక మహిళ డేటింగ్ కోసం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. న్యూయార్క్‌ (New York)లోని బ్రూక్లిన్‌లో నివసించే మిరియం అనే యువతి డేటింగ్ (Dating) కోసం కొత్త పథకం ఆలోచించింది.

ఆమె తన ట్విటర్ ఖాతాలో ఓ విజిటింగ్ కార్డును పోస్ట్ చేసింది. ఆ కార్డుపై ``హాయ్.. మీరు అందంగా ఉంటారని అనుకుంటున్నా. నా పేరు మిరియం. నేను కూడా అందంగా ఉంటానని మీరు అనుకుంటే నన్ను సంప్రదించండి`` అని ఆ విజిటింగ్ కార్డుపై ఉంది. డేటింగ్ యాప్‌లు చాలా చెడ్డవని, అందుకే తాను డేటింగ్ కోసం విజిటింగ్ కార్డులు ఇస్తున్నానని మిరియం పేర్కొనడం విశేషం (Business card for Flirting). మిరియం ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ (Viral Tweet)గా మారింది.

NRI: కెనడాలో కొడుకు నిర్వాకం.. సొంతూళ్లో ఓ తండ్రికి ఊహించని కష్టం.. 20 మంది వ్యక్తులు వచ్చి దాడి చేస్తే..!

ఒక్క రోజులోనే మిరియం ట్వీట్‌ను దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 99 వేల మంది మిరియం ట్వీట్‌ను లైక్ చేశారు. ఆమె ట్వీట్‌పై తమ స్పందనలను తెలియజేశారు. ఆమె ఆలోచనను చాలా మంది మెచ్చుకున్నారు. మరికొందరు ఆమె ట్వీట్‌పై ఫన్నీగా స్పందించారు. ఫన్నీ కామెంట్లు చేశారు. వారిలో చాలా మందికి మిరియం రిప్లైలు కూడా ఇచ్చింది.

Updated Date - 2023-07-19T15:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising