ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: పీకలదాకా తాగినవాళ్లను.. ఫ్రీగా క్యాబ్‌లో ఇంటి దగ్గర దిగబెట్టే కొత్త పథకం.. ఎక్కడంటే..

ABN, First Publish Date - 2023-08-10T13:52:20+05:30

మందుబాబుల కోసం ఇటలీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త పథకం ఇప్పుడు నెట్టింట హట్‌టాపిక్‌ అవుతోంది. ఇటలీ ప్రవేశపెట్టిన (Italy Introduces) ఈ వినూత్న పథకంపై అక్కడి మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కొత్త స్కీమ్ ఏంటో తెలుసా?

Viral News: మందుబాబుల కోసం ఇటలీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త పథకం ఇప్పుడు నెట్టింట హట్‌టాపిక్‌ అవుతోంది. ఇటలీ ప్రవేశపెట్టిన (Italy Introduces) ఈ వినూత్న పథకంపై అక్కడి మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కొత్త స్కీమ్ ఏంటో తెలుసా? పీకలదాకా తాగినవాళ్లను ఫ్రీగా ట్యాక్సీలో ఇంటి వద్ద దిగబెట్టడం. అవును మీరు విన్నదే నిజమే. ఈ కొత్త పథకాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా నైట్ క్లబ్స్ (Night Clubs) వద్ద అక్కడి ప్రభుత్వం మొదలెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా క్యాబ్‌లను ఏర్పాటు చేసింది. పూటుగా తాగినవాళ్లను జాగ్రత్తగా ఇంటి వద్ద దిగబెట్టడమే ఆ క్యాబ్ సర్వీసుల పని. అది కూడా పూర్తి ఉచితంగా ఈ ట్యాక్సీ సర్వీసులు పని చేస్తాయి.

కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) ప్రమాదాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా మొదట దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని ఆరు నైట్ క్లబ్స్ వద్ద క్యాబ్ సర్వీసులను అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా మంత్రి మాలియో సాల్విని వెల్లడించారు. దాంతో ఇటలీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకంపై నెట్టింట అందరూ చర్చించుకుంటున్నారు. కొందరు బాగుందని అంటే.. మరికొందరు మాత్రం ప్రజలను మద్యం తాగేలా ప్రభుత్వమే దగ్గరుండి మరీ ప్రోత్సాహిస్తున్నట్లుందని కన్నెర్ర చేస్తున్నారు.

Heartwarming Video: దేవుడు ఎక్కడో పైనుంచి దిగి రాడండి.. ఇదిగో ఈ కొరియర్ బాయ్‌లాంటి వారి రూపంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటాడు..!


Updated Date - 2023-08-10T13:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising