ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lady Finger: రెండ్రోజులకే బెండకాయలు వడబడిపోతున్నాయా..? ఇలా చేయండి చాలు.. ఏడాదైనా నిగనిగలాడటం ఖాయం..!

ABN, First Publish Date - 2023-07-11T12:21:52+05:30

మార్కెట్ లో కొన్న తరువాత ఒకటి రెండు రోజులు దాటితే బెండకాయలు వాడిపోతాయి. వీటిని వండినా పెద్దగా రుచి ఉండదు. కానీ ఓ సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు, బెండకాయలు వారం కాదు, నెల కాదు, ఏకంగా ఏడాది పొడవునా తాజాగా నిగనిగలాడుతూ ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయ్..' ఇది చాలామంది నమ్మే విషయం. ఈ నమ్మకాన్ని అటుంచితే.. తాజాగా లేతగా ఉన్న బెండకాయలను కూర వండుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. బెండకాయలు తినడం వల్ల షుగర్, బీపీ తో పాటు ఎన్నో సమస్యలను అదుపులో ఉంటాయి. అయితే మార్కెట్ లో కొన్న తరువాత ఒకటి రెండు రోజులు దాటితే బెండకాయలు వాడిపోతాయి. వీటిని వండినా పెద్దగా రుచి ఉండదు. కానీ ఓ సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు, బెండకాయలు వారం కాదు, నెల కాదు, ఏకంగా ఏడాది పొడవునా తాజాగా నిగనిగలాడుతూ ఉంటాయి. అందరికీ ఉపయోగపడే ఈ చిట్కా ఏంటో తెలుసుకుంటే..

బెండకాయలను(Lady finger) ఏడాది పొడవునా నిల్వ ఉంచుకోవడానికి ఫ్రిజ్ అవసరం(year long storage in fridge). మొదటగా లేత బెండకాయలు(fresh lady fingers) కావలసినన్ని కొనుగోలు చేయాలి. ఓ పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి దాంట్లో ఒక స్పూన్ వెనిగర్(1tbs vinegar) వేయాలి. ఈ వెనిగర్ నీళ్ళలో బెండకాయలు వేసి బాగా కడగాలి. ఆ తరువాత బెండకాయలను పొడి బట్టతో తుడుచుకోవాలి. బెండకాయలను కావలసిన సైజులో కట్ చేసుకోవడం లేదా అలాగే అయినా జిప్ లాక్ కవర్(zip lock cover) లో వేయాలి. ఇలా చేసి జిప్ లాక్ కవర్ ను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన జిప్ లాక్ కవర్ లో గాలి మొత్తం బయటకు పోయేలాచేయాలి. బెండకాయలు జిప్ లాక్ కవర్లో టైట్ గా బిగుసుకుంటాయి. ఈ జిప్ లాక్ కవర్ ను డీప్ ప్రిజ్(deep fridge) లో పెట్టుకోవాలి. కావలసినప్పుడు బెండకాయ ముక్కలు తీసుకుని వాడుకోవాలి. తిరిగి మళ్లీ ఫ్రిజ్ లో పెట్టేసేటప్పుడు మళ్లీ జిప్ లాక్ కవర్ లో గాలి పూర్తీగా బయటకు పోయేలా జాగ్రత్త తీసుకోవాలి.

Viral Video: ఓ యువతికి బంపరాఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఒకే ఒక్క వీడియోను చూసి జాబ్ ఇస్తానంటూ ప్రకటన..!


ఇలా చేస్తే బెండకాయలు వారం, నెల కాదు ఏకంగా ఏడాదిపాటు తాజాగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ బెండకాయలను తిరిగి ఉపయోగించుకునేముందు ఇవి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి జిప్ లాక్ కవర్ ను వేడినీటిలో(hot water) కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేస్తే బెండకాయలు సాధారణ స్థితికి వస్తాయి. ఆ తరువాత ఉపయోగించుకోవచ్చు. బెండకాయలు కడగడానికి వెనిగర్ ఉపయోగించడం వల్ల బెండతాయల మీద రసాయన అవశేషాలు వదిలిపోవడమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి దోహదం చేస్తుంది.

Donkey vs Old Man: పాపం.. ఈ పెద్దాయన.. తన మానాన తాను రోడ్డుపై వెళ్తోంటే.. ఈ గాడిద ఏం చేసిందో మీరే చూడండి..!


Updated Date - 2023-07-11T12:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising