ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lovers on Scooty: వామ్మో.. ఈ లవర్స్ స్టంట్స్ మామూలుగా లేవుగా.. స్కూటీపై వెళ్తూ ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని మరీ..!

ABN, First Publish Date - 2023-05-16T16:27:32+05:30

ఇటీవలి కాలంలో ``రొమాంటిక్ డ్రైవర్లు`` ఎక్కువైపోయారు. రద్దీగా ఉన్న రోడ్లపై ఒకవైపు డ్రైవింగ్ చేస్తూనే మరోవైపు ప్రేయసితో రొమాన్స్ సాగిస్తున్నారు. అలాంటి వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలి కాలంలో ``రొమాంటిక్ డ్రైవర్లు`` ఎక్కువైపోయారు. రద్దీగా ఉన్న రోడ్లపై ఒకవైపు డ్రైవింగ్ చేస్తూనే మరోవైపు ప్రేయసితో రొమాన్స్ సాగిస్తున్నారు (Romance on Bike). అలాంటి వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. వీరు తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదకరంగా మారుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) బిజీ రోడ్డుపై ఓ యువ జంట స్కూటీ మీద వెళ్తోంది. స్కూటీ మీద ఉన్న ఆ ఇద్దరూ ఏదో సినిమా హాల్లోనో, లేదా కారులోనో ఉన్నట్టు ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు (Lovers on Scooty). వారి రొమాంటిక్ జర్నీని వెనుక కారులో ఉన్న వ్యక్తి తన కెమేరాలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``ఢిల్లీ రోడ్ల మీద ఇష్క్ రిస్క్`` అని కామెంట్ చేశారు.

Bride: మే 20న పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. కాబోయే భార్య ఫోన్ చేసి మరీ పిలిచిందని హ్యాపీగా వెళ్లిన వరుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండ్రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటివరకు 4.3 లక్షల లైక్‌లు దక్కించుకుంది. రోడ్డుపై జంట రొమాన్స్ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``యమధర్మరాజు, ఢిల్లీ పోలీసులు సెలవులో ఉన్నారు కాబట్టి వీరు బతికి పోయారు``, ``ఇద్దరు వ్యక్తులు ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నారు. ఎందుకు?``, ``భయ్యా.. జాగ్రత్తగా బైక్ నడిపి ఇంటికి చేరుకోండి.. తర్వాత రొమాన్స్ గురించి ఆలోచించండి`` అని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-16T16:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising