ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahabalipuram: ఎంతమంచి కార్యమో చూడండి.. విషయమేంటో తెలిస్తే మీరు కూడా..

ABN, First Publish Date - 2023-04-06T12:31:41+05:30

‘వి.కనెక్ట్‌’ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram)లో బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘వి.కనెక్ట్‌’ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram)లో బుధవారం ఆర్థికంగా వెనుకబడిన 101 వికలాంగ జంటలకు సామూహిక వివాహం జరిగింది. గ్రీన్‌హోం ల్యాండ్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు సౌమ్య అన్బుమణి, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అప్సరరెడ్డి, ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌ నందకుమార్‌, రాష్ట్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సి. విజయభాస్కర్‌ సతీమణి రమ్య, డైరెక్టర్‌ నందిని తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆసియాలోనే అతి పెద్ద వెడ్డింగ్‌ ప్లానర్ల కాన్ఫరెన్స్‌లో భాగంగా 3వ రోజున ఈ వివాహాలు ఘనంగా జరగడం విశేషం. ఆర్థికంగా వెనుకబడిన 101 అంగవైకల్య జంటలు ఇలా సామూహిక వివాహం చేసుకోవడంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అని నిర్వాహకులు ప్రకటించారు. వధూవరులకు తాళి, పట్టువస్త్రాలు, నెలకు అవసరమయ్యే వంట సామగ్రి, గృహోపకరణాలు తదిరాలను అందించారు.

Updated Date - 2023-04-06T12:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising