ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bizarre Fire Stunt: నిప్పుతో చెలగాటం.. ఎంతటి ప్రమాదకరమో.. ఈ వీడియో చూస్తే మీరే చెబుతారు..!

ABN, First Publish Date - 2023-03-17T12:28:20+05:30

ఓ వ్యక్తి ఫైర్‌తో చేసిన స్టంట్.. మిస్‌ఫైర్ కావడం.. తృటిలో అతగాడు ప్రాణాలతో బయటపడిన ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Viral Video: ఓ వ్యక్తి ఫైర్‌తో చేసిన స్టంట్.. మిస్‌ఫైర్ కావడం.. తృటిలో అతగాడు ప్రాణాలతో బయటపడిన ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ వీడియో చూస్తే మాత్రం.. నిప్పుతో చెలగాటం ఎంతటి ప్రమాదకరమో మరోసారి నిరూపితమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా... ఓ వ్యక్తి ఒక స్టేజీపై నిప్పుతో ఓ వింత స్టంట్ చేయడం మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఓ కర్ర చివరన నిప్పు అంటించి దాన్ని గాల్లో ఎగిరేస్తూ కింద తన ప్యాంట్‌లో క్యాచ్ చేయడం వీడియోలో ఉంది. ఇలా స్టంట్ చేస్తున్న అతగాడు.. మొదటిసారి పైకి విసిరేసినప్పుడు ఆ నిప్పుతో ఉన్న కర్ర అతడి ప్యాంట్ నుంచి కిందికి జారిపోయింది.

ఆ తర్వాత రెండోసారి కూడా అచ్చం అలాగే గాల్లో ఎగిరేసి ప్యాంట్‌లో క్యాచ్ చేశాడు. ఈసారి అది కరెక్టుగానే అతడి ప్యాంట్‌లోనే ఆగింది. కానీ, అప్పుడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. నిప్పుతో ఉన్న ఆ కర్రను ప్యాంట్ లోపలికి పెట్టడం.. బయటకు తీయడం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతడి శరీరానికి మంటలు అంటుకున్నాయి. అంతే మనోడికి చుక్కలు కనిపించాయి. స్టేజీపైనే ప్యాంట్ తీసేసి అర్ధనగ్నంగానే గదిలోకి పారిపోవడం వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 13లక్షలకు పైగా వ్యూస్, 3వేలకు లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అయ్యయ్యో.. ఆంటీ.. ఎంత పనయింది..? చిన్న పిల్లల్లా జారుడు బల్లపై ఆటాడుకుందామనుకుంటే ఇలా జరిగిందేంటి..?

Updated Date - 2023-03-17T12:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising