ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రోడ్డుపై ఉన్న మొసలిని చంపాలనుకున్నాడు.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-05-28T13:26:14+05:30

ఈ భూమి మీద ఇతర జంతువులతో పోల్చుకుంటే మనుషులు చాలా తెలివైన వారని అంటారు. తెలివి మాత్రమే కాదు.. ఇతురులపై జాలి, దయ, మానవత్వం మొదలైన లక్షణాలు కూడా మనుషులను ఇతర జంతువుల నుంచి వేరు చేస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ భూమి మీద ఇతర జంతువులతో పోల్చుకుంటే మనుషులు చాలా తెలివైన వారని అంటారు. తెలివి మాత్రమే కాదు.. ఇతురులపై జాలి, దయ, మానవత్వం మొదలైన లక్షణాలు కూడా మనుషులను ఇతర జంతువుల నుంచి వేరు చేస్తాయి. మానవత్వం (Humanity) లేకుండా ఇతర జీవులతో క్రూరంగా ప్రవర్తించిన వారు మాత్రం అందుకు మూల్యం చెల్లించాల్సిందే. తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

@crazyclipsonly అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన వీడియోలోని ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న మొసలి (Alligator) పిల్లతో క్రూరంగా ప్రవర్తించాడు. రోడ్డుపై అసహాయ స్థితిలో ఉన్న మొసలిపై కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు (Man tries to kill baby alligator). ముందు దాని తలపై కాలితో తొక్కాడు. ఆ తర్వాత కత్తితో పొడిచేందుకు ట్రై చేశాడు. ఆ సమయంలో మొసలి ఒక్కసారి పైకి ఎగిరి తన నోటితో ఆ వ్యక్తి చేతిని కొరికేసింది. ఆ వ్యక్తి నొప్పితో కేకలు పెట్టాడు.

Viral Video: కోడిలా కూత పెట్టిన కుక్క.. షాకింగ్ వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 79 లక్షల మంది వీక్షించారు. మొసలితో క్రూరంగా వ్యవహరించిన వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఇన్‌స్టంట్ కర్మ అంటే ఇదే``, ``మనం ఎవరికైనా హాని చేయాలనుకుంటే మనకే నష్టం కలుగుతుంది``, ``ఆ మొసలి చెప్పిన గుణపాఠం చాలా గొప్పది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-28T13:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising