ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మొసలి భయపడుతోంది కదా అని రెచ్చిపోయాడు.. మరుక్షణంలోనే దిమ్మతిరిగే షాకిచ్చింది..!

ABN, First Publish Date - 2023-11-24T20:55:40+05:30

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రూర జంతువులను ఆట పట్టించాలనుకున్న వ్యక్తులు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు అనేకం మన కళ్ల ముందుకు వస్తున్నాయి.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన జంతువులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రూర జంతువులను ఆట పట్టించాలనుకున్న వ్యక్తులు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు అనేకం మన కళ్ల ముందుకు వస్తున్నాయి (Wild Animal Videos). ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే నివ్వెరపోవాల్సిందే. తనను బెదిరించాలని చూసిన ఓ వ్యక్తికి ఓ మొసలి (Crocodile)దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Crocodile Videos).

Momentos Virales అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రోడ్డుపై మొసలి ఉంది. దాని దగ్గరకు వెళ్లిన ఓ కుర్రాడు దానిని బెదిరించేందుకు ప్రయత్నించాడు. దానిని కొట్టాలనుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన మొసలి గట్టిగా బదులిచ్చింది. తన దవడలతో ఆ కుర్రాడి కాలిని పట్టుకుని కొరకడానికి ప్రయత్నించింది. దీంతో ఆ కుర్రాడు కింద పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Husband: భార్యపై కోపంతో డేటింగ్ యాప్‌లో ఓ భర్త చాటింగ్.. కొద్ది రోజుల్లోనే ఓ యువతి పరిచయం.. ఇంటికి పిలిచిందని వెళ్తే..!

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 21 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందించారు. ``మొసలితో ఆటలాడితే ఇలాగే ఉంటుంది``, ``నీటిలో లేకపోయినా మొసలి శారీరకంగా బలమైనదే``, ``ఆ కుర్రాడికి సరదా తీరింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-24T20:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising