Manchu Manoj: కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మనోజ్
ABN, First Publish Date - 2023-03-03T12:13:53+05:30
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి గురించి తెలిసిన విషయమే.
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి గురించి తెలిసిన విషయమే. గత కొంతకాలంగా వార్తల్లో వస్తున్నట్లుగా భూమ మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy)ని రెండో వివాహం చేసుకోబోతున్నాడు. ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మి (Manchu Laxmi) ఇంట్లో ఈ వేడుక జరగనుంది. ఆమె సమక్షంలోనే నేడు (మార్చి 3న) రాత్రి 8.30 నిమిషాలకు మనోజ్, మౌనిక కలిసి ఏడడుగులు వేయబోతున్నారు.
అయితే.. చాలా కాలంగా మౌనికని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఇటు మనోజ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఈ న్యూస్‌పై ఏ మాత్రం స్పందించలేదు. తాజాగా తనకి కాబోయే భార్యని మనోజ్ అధికారికంగా పరిచయం చేశాడు. సోషల్ మీడియాలో అందులో పెళ్లి కూతురులా ముస్తాబైన మౌనిక పిక్‌ని షేర్ చేశాడు. ఆ ట్వీట్‌కి.. ‘పెళ్లికూతురు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఈ జంటకి కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు
Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్
Updated Date - 2023-03-03T14:08:46+05:30 IST