Home » Wedding Bells
టాలీవుడ్ కొత్త జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అచ్చమైన తెలుగు సంప్రదాయంలో జరిగిన పెళ్లి తంతులో వధూవరుల కాస్ట్యూమ్స్ చర్చనీయాంశమయ్యాయి. శోభిత ఎంతో నేర్పుగా తన స్పెషల్ డే కోసం చేసుకున్న ఎంపికలు ఆమెను బ్యూటిఫుల్ బ్రైడ్ గా మార్చేశాయి.
ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఎవరికి కూడా ఎక్కువ సమయం ఉండటం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇంట్లో పెళ్లి(marriage) లాంటి కార్యక్రమం చేయాలంటే అన్నింటికి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని చేసే వ్యక్తినే వెడ్డింగ్ ప్లానర్(Wedding planner ) అంటారు. అయితే ఈ వ్యాపారం నిర్వహిస్తే లాభాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి. తల్లిదండ్రులు తమ హోదాకు తగినట్టు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లల వివాహాలను వైభవంగా జరిపిస్తారు. పేదలు కూడా అప్పు చేసైనా ఉన్నంతలో చేస్తారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) పెళ్లికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. జులై 12న రాధిక మర్చంట్(Radhika Merchant), అనంత్ అంబానీల పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి వారం ముందు నుంచే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
కుమారుడి పెళ్లి ఇంకొన్ని గంటల్లో జరగనుంది. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏకంగా పెళ్లి కావాల్సిన కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో జరిగింది.
ఆర్టికల్ 370 నిబంధనను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) గురువారం తొలిసారిగా కశ్మీర్ లోయలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్లో ప్రధాని మోదీ రూ.6,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన క్రమంలో దేశంలో పెళ్లిళ్ల గురించి ప్రధాని ప్రజలకు కీలక సూచనలు చేశారు.
OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అతను ఓ అబ్బాయిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు.
దేశంలో ఏఐ(artificial intelligence) టెక్నాలజీ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎక్కువగా విద్యా రంగం, తర్వాత వైద్యంలో విరివిగా ఉపయోగించారు. తాజాగా వివాహ వేడుకల వ్యాపారంలోకి కూడా ఏఐ రంగ ప్రవేశం చేసింది.
ఓ పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేసి ఉపయోగించగానే పెళ్లికొడుకు ప్రాణాలు (newly married man) పోయాయి. ఎందుకు? ఏమైంది? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.