Home » Manchu Manoj
Telangana: మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది జల్పల్లి అటవీప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు వద్ద పనిచేసే మేనేజర్ కిరణ్‌పైనే ప్రధాన ఆరోషణలు ఉన్నాయి.
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. హత్యాయత్నం కేసు పెట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని మోహన్ బాబు కలిశారని ప్రతివాది తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చాలా ప్రభావంతమైన వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహన్‌బాబుకు..
మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవ రోజుకో మలుపు తీసుకుంటోంది. మొన్నటిదాకా మోహన్ బాబు, విష్ణు, మనోజ్.. పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా.. తాజాగా మోహన్ బాబు భార్య నిర్మలా దేవి సంచలన ఆరోపణలు చేశారు..
జర్నలిస్ట్‌పై దాడి నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆయన ఆశ్రయించారు. కాని బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
మంచు మోహన్‌బాబు కుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి.
జల్ పల్లి నివాసంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి తాను ఇంట్లో లేని సమయంలో తన తల్లి పుట్టిన రోజు వేడుకల పేరుతో విష్ణు ఇంట్లోకి ప్రవేశించాడని మనోజ్ తెలిపారు.
సినీ నటుడు మోహన్ బాబు నివాసంలో మీడియాపై దాడి ఘటనపై అతని కుమారుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ విషయంలో మీడియా వారి తప్పేమీ లేదని, తాను రమ్మంటేనే మీడియా వారు తమ ఇంట్లోకి వచ్చారని స్పష్టం చేశారు.
తనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మంచు మోహన్ బాబుకు చుక్కెదురు అయింది. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరుకాక తప్పలేదు.