ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Master Chef India: మాస్టర్ చెఫ్ షో లో.. వీళ్లు తింటున్న ఈ చిప్స్.. వేటితో తయారు చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-11-08T16:14:19+05:30

హిందీ టెలివిజన్ రంగంలో మాస్టర్ చెఫ్ ఇండియా కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పలువురు చెఫ్‌లు తమ ట్యాలెంట్ ప్రదర్శిస్తున్నారు. సూరజ్ అనే కంటెస్టెంట్ ఇటీవల ఓ వైరైటీ డిష్ సిద్ధం చేశాడు. బంగాళాదుంప తొక్కలతో అదిరిపోయే వంటకాన్ని రెడీ చేశాడు.

హిందీ టెలివిజన్ రంగంలో మాస్టర్ చెఫ్ ఇండియా (Master Chef India) కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పలువురు చెఫ్‌లు (Chef) తమ ట్యాలెంట్ ప్రదర్శిస్తున్నారు. సూరజ్ అనే కంటెస్టెంట్ ఇటీవల ఓ వైరైటీ డిష్ (Variety Dish) సిద్ధం చేశాడు. ఈ వంటకాన్ని రుచి చూసిన న్యాయ నిర్ణేతలు చెఫ్ వికాస్ ఖన్నా, రణ్‌వీర్ బ్రార్, ఇతర న్యాయమూర్తులు ఈ వంటకాన్ని బాగా ప్రశంసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

బంగాళాదుంప తొక్కలతో (Potato Peels) చేసిన ఈ వంటకం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వంటకం రెసిపీ కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. సూరజ్ పొటాటో పీల్ చిప్స్ (Potato Peels Chips) రిసిపి వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. Bawarchi_nari_ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. కేవలం బంగాళాదుంప తొక్కలతో ఈ వంటకాన్ని రెడీ చేశారు. తొక్కలపై ఉప్పు, మసాలా దినుసులు వేసిన తర్వాత వాటిని మైక్రోవేవ్‌లో ఉంచారు. దీని టేస్ట్‌కు గెస్ట్‌లు, జడ్జ్‌లు ఫిదా అయ్యారు.

Viral Video: వామ్మో.. ఏం ట్యాలెంట్.. ఈ తెలివి తేటలకు ఆనంద్ మహీంద్రా అయినా షాకవ్వాల్సిందే..!

ఈ వీడియో చూసిన వారు ఇకపై బంగాళాదుంప తొక్కలను పారెయ్యరని అతిథిలు పేర్కొన్నారు. ఈ వైరల్ వీడియోకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 20 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇకపై ఈ డిష్‌ను రెస్టారెంట్లలో ఒక ప్లేట్ రూ. 850కి విక్రయిస్తారు``, ``ఇక బంగాళదుంపను పారేసి, తొక్కలను తినొచ్చు``, ``నాకు మైక్రోవేవ్‌ లేదు. ఎండలో ఎండబెట్టవచ్చా``, ``బెంగాల్‌లో ఇలాంటి వంటకాన్ని ఎప్పట్నుంచో తింటున్నాం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-08T16:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising