ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ కోతి ట్యాలెంట్ మామూలుగా లేదు.. పుచ్చకాయను బాస్కెట్‌లోకి ఎలా వేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-08-22T11:02:19+05:30

కోతులు చాలా వరకు మనుషులను అనుకరించేందుకు ప్రవర్తిస్తుంటాయి. మనుషుల్లాగానే నడవడం, హావభావాలు ప్రదర్శించడం చేస్తుంటాయి. తాజాగా ఓ కోతి మైకేల్ జోర్డాన్‌లా బాస్కెట్‌ బాల్‌లో తన నైపుణ్యం ప్రదర్శించింది. రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డుపై తన ట్యాలెంట్‌ను ప్రదర్శించింది.

కోతులు (Monkey) చాలా వరకు మనుషులను అనుకరించేందుకు ప్రవర్తిస్తుంటాయి. మనుషుల్లాగానే నడవడం, హావభావాలు ప్రదర్శించడం చేస్తుంటాయి. తాజాగా ఓ కోతి మైకేల్ జోర్డాన్‌లా బాస్కెట్‌ బాల్‌లో తన నైపుణ్యం ప్రదర్శించింది. రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డుపై తన ట్యాలెంట్‌ను ప్రదర్శించింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Monkey Playing basketball).

వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో రోడ్డు పక్కన ఓ పోర్టుబుల్ బాస్కెట్ ఏర్పాటు చేసింది. అక్కడ ఓ కోతి పుచ్చకాయను పోలి ఉన్న బాల్‌తో ఆడుతోంది. పూర్తిగా ఆటలో నిమగ్నమైన కోతి పలుసార్లు ఆ బాల్‌ను బాస్కెట్‌లో వేసింది. ఒక్కసారి కూడా ఆ కోతి గురి తప్పలేదు. ఆ మార్గంలో హోటల్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఏకంగా కోటికి పైగా వ్యూస్ సంపాదించింది.

Crime: బైక్ యాక్సిడెంట్ అనుకున్నారు.. ఆ యువతి స్పృహలోకి వచ్చి అసలు విషయం చెప్పడంతో షాక్.. ప్రియుడి గురించి చెప్పి..

దాదాపు 10 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. కోతిని ప్రశంసిస్తూ ఎంతో మంది నెటిజన్లు ఆ వీడియోపై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ``నువ్వు మా క్లబ్ తరఫున బరిలోకి దిగాలి``, ``మైకేల్ జోర్డాన్‌తో కూడా ఈ కోతి పోటీ పడగలదు``, ``టీవీల్లో వచ్చే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూస్తున్నట్టు ఉంది``, ``కోతులు ఏదైనా త్వరగా నేర్చుకుంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-22T11:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising