ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: పెళ్లి జరిగిన రోజే ప్రియుడికి వీడియో కాల్.. అత్తింట్లో ఉంటూనే లవర్‌తో రాసలీలలు.. చివరకు ఆమె ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2023-07-15T15:10:57+05:30

ఆ యువతి చదువుకుంటున్న సమయంలోనే ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతడినే వివాహం చేసుకోవాలనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి అటు అత్తింటి వారికి, ఇటు తల్లిదండ్రులకు గట్టి షాకిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతి చదువుకుంటున్న సమయంలోనే ఓ యువకుడితో ప్రేమ (Love Affair)లో పడింది. అతడినే వివాహం చేసుకోవాలనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. వేరే యువకుడితో పెళ్లి (Marriage) నిశ్చయించారు. బలవంతంగా కూతురికి వివాహం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి అటు అత్తింటి వారికి, ఇటు తల్లిదండ్రులకు గట్టి షాకిచ్చింది. వివాహం తర్వాత కూడా ప్రియుడితో సంబంధం కొనసాగించింది. చివరకు అత్తింటి వారి డబ్బు, నగలు తీసుకుని ప్రియుడితో పారిపోయింది.

కర్ణాటక (Karnataka)లోని ఉడిపి జిల్లా కుందాపురకు చెందిన యువతి తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో ఉంది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే అందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఉళ్లరు అనే గ్రామానికి చెందిన యువకుడితో ఆమె వివాహం నిశ్చయించారు. ఆమెకు ఇష్టం లేకపోయినా ఈ ఏడాది మే 31న బలవంతంగా పెళ్లి చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లి కావడంతో ఆ యువతి అత్తింట్లో సర్దుకోలేకపోయింది. పెళ్లి జరిగిన రోజు నుంచి తరచుగా ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడేది. విషయం తెలిసి భర్త, అత్తమామలు హెచ్చరించినా ఆమె తీరు మారలేదు.

Viral: విష సర్పాలతో ఆటలాడుతున్న ఈమె ఎవరో గుర్తు పట్టగలరా..? ఈ మాజీ ముఖ్యమంత్రి భార్య తాజా కామెంట్స్ ఏంటంటే..

గత నెల 16వ తేదీన ఆ యువతి భర్త, అత్తమామలు బయటకు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఆ యువతి కనిపించలేదు (Newly-Wed Bride Runs Away). అంతేకాదు బీరువాలో ఉండాల్సిన రూ.10 లక్షల బంగార నగలు కూడా కనిపంచలేదు. ఆమె కోసం అటు అత్తింటివారు, ఇటు పుట్టింటివారు ఎంతగానో వెతికారు. అయినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు శుక్రవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

Updated Date - 2023-07-15T15:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising