ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: అమ్మ బాబోయ్.. ఇదేం మాయ.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులు ఎటు వైపు నడుస్తున్నారో చెప్పగలరా..?

ABN, First Publish Date - 2023-07-21T15:18:03+05:30

సోషల్ మీడియాలో నిత్యం పలు రకాల ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వించేలా ఉంటే.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాగే మరికొన్ని ఫొటోలు, వీడియోలు మన కళ్లు, మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కొన్ని ఫొటోలు చూస్తే..

సోషల్ మీడియాలో నిత్యం పలు రకాల ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వించేలా ఉంటే.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాగే మరికొన్ని ఫొటోలు, వీడియోలు మన కళ్లు, మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కొన్ని ఫొటోలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘‘అమ్మ బాబోయ్.. ఇదేం మాయ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులు ఎటు వైపు నడుస్తున్నారో మీరైనా చెప్పగలరా..?

ఆప్టికల్ ఇల్యూజన్‌కు (Optical illusion) సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral photo) అవుతోంది. మనం చూసేది ఒకటైతే.. అక్కడున్న సన్నివేశం మరోలా ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే తప్ప ఇలాంటి ఫొటోల్లోని అసలు రహస్యాన్ని కనిపెట్టలేం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలో.. ఇద్దరు వ్యక్తులు మెట్లపై (Two people walking on the stairs) నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉంది. ఈ వ్యక్తులు పైకి ఎక్కుతున్నారా.. లేక కిందకు దిగుతున్నారా... అని ప్రశ్నిస్తూ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‍‌లో షేర్ చేశారు.

Viral: ఒకరిది పాకిస్తాన్.. మరొకరిది భారత్.. లండన్‌లో మీటింగ్.. దీంట్లో వింతేముందనుకుంటున్నారా..? అసలు వీళ్లెవరో తెలిస్తే..!

ఫొటోలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మెట్లు ఎక్కుతున్నట్లు ఉంది. అయితే దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వారిద్దరూ పైకి ఎక్కుతున్నారు అని, కిందకు దిగుతున్నారు.. అని, లేదు లేదు.. ఒకరు పైకి ఎక్కుతుంటే, ఇంకొకరు కిందకు దిగుతున్నారు అని, కాదు కాదు.. నేలపై మెట్ల తరహాలో పెయింట్ వేశారు.. వారిద్దరూ రోడ్డుపై నడుస్తున్నారు అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫొటొ చూడగానే మీకు ఏమనిపించిందో చెప్పండి..

Viral Video: తిమింగళం మీదకు దూకేసిన వ్యక్తి.. తప్పించుకోవడం ఇక అసాధ్యం అనుకుంటే.. చివరకు ఛత్రపతిని మించిపోయాడుగా..

Updated Date - 2023-07-21T15:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising