ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: నా భర్త కనిపించడం లేదంటూ కేసు పెట్టిన భార్య.. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత ఆమెనే పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక..!

ABN, First Publish Date - 2023-07-28T17:00:31+05:30

ఆ మహిళ వివాహిత. పెళ్లి జరిగి మూడేళ్లైనా పిల్లలు లేరు. ఏడాదిన్నర క్రితం ఆమె భర్త హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతడి గురించి కుటుంబ సభ్యులు, బంధువులు అన్ని చోట్లా వెతికారు. ఎక్కడా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఆ మహిళ వివాహిత. పెళ్లి జరిగి మూడేళ్లైనా పిల్లలు లేరు. ఏడాదిన్నర క్రితం ఆమె భర్త (Husband) హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతడి గురించి కుటుంబ సభ్యులు, బంధువులు అన్ని చోట్లా వెతికారు. ఎక్కడా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అతడిని పట్టుకోలేకపోయారు. చివరకు ఏడాదిన్నర తర్వాత ఆ వ్యక్తి భార్య (Wife)ను అరెస్ట్ చేశారు. ఆ మహిళే తన భర్తను చంపేసిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు (Crime News).

కేరళ (Kerala)లోని తిరువనంతపురంకు చెందిన నౌషద్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ అతడి భార్య, తండ్రి ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నౌషద్ కోసం పోలీసులు అన్ని చోట్లా గాలించారు. ఎక్కడా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులు అతడి భార్యను పలుసార్లు విచారించారు. ఆమె తరచుగా తన స్టేట్‌మెంట్లను మారుస్తుండడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Wife-Husband: పిల్లల్ని కనలేని భార్య నాకొద్దు.. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భర్త.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..!

విచారణలో ఆ మహిళ తన నేరాన్ని అంగీకరించింది. తన భర్తను తానే హత్య చేసి మృతదేహాన్ని సమీపంలోని నదిలో పారేశానని చెప్పింది (Wife killed Husband). కుటుంబ కలహాల వల్లే భర్తను చంపేశానని ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. ప్రస్తుతం నౌషద్ మృతదేహం గురించి పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.

Updated Date - 2023-07-28T17:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising