ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railway: సూపర్ ఐడియా గురూ.. రైల్లోనే సినిమా థియేటర్.. సడన్‌గా చూసి అవాక్కైన ప్రయాణీకులు..!

ABN, First Publish Date - 2023-11-21T17:13:35+05:30

రైలు ప్రయాణం అనేది బాగా సుదీర్ఘంగా సాగుతుంది. గంటలు గంటలు రైల్లోనే ఉండాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులు కాలక్షేపం కోసం రకరకాల ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కొందరు మొబైల్స్ చూస్తుంటారు. కొందరు పుస్తకాలు చదువుకుంటారు. మరికొందరు తోటి ప్రయాణికులతో మాటలు కలుపుతుంటారు.

రైలు ప్రయాణం (Train Journey) అనేది బాగా సుదీర్ఘంగా సాగుతుంది. గంటలు గంటలు రైల్లోనే (Train) ఉండాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులు (Passengers) కాలక్షేపం కోసం రకరకాల ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కొందరు మొబైల్స్ చూస్తుంటారు. కొందరు పుస్తకాలు చదువుకుంటారు. మరికొందరు తోటి ప్రయాణికులతో మాటలు కలుపుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లో కొందరు వ్యక్తులు ఏకంగా సినిమా తెరను సిద్ధం చేసుకున్నారు. వారి తెలివితేటలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (Theatre in a moving train).

anju singh అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను (Jugaad Video) షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ భోగీ లోపలి భాగం కనిపిస్తోంది. వారు తమతో పాటు ఓ ప్రొజెక్టర్‌ను (Projector) తెచ్చుకున్నారు. రెండు సీట్లను కలుపుతూ ఓ తెల్లటి వస్త్రాన్ని కట్టారు. ఆ వస్త్రాన్ని తెరగా (Screen) వాడుకున్నారు. ఆ ప్రొజెక్టర్ సహాయంతో ఆ తెరపై సినిమాను వీక్షిస్తున్నారు. వారు రైలులో ప్రయాణిస్తున్నట్టు కాకుండా సినిమా హాల్‌లో సినిమా చూస్తున్నట్టు ఉంది. వారి ఐడియా చాలా మందికి నచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Realme: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రియల్‌మీ నుంచి మరో కొత్త మోడల్.. ధర ఎంతంటే..!

ఈ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 3.7లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``అమోఘమైన ఐడియా``, ``మరి సౌండ్ కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు``, ``ఇలా చేయడం ఇతర ప్యాసింజర్లకు అసౌకర్యం కలిగిస్తుంది``, ``ఇలా చేస్తే ప్రయాణం బాగుంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-21T17:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising