ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బాబోయ్.. అంటార్కిటికాలో పరిస్థితులు మరీ ఇంత దారుణంగా ఉన్నాయా..? ఆఫీసులకు వెళ్లాలన్నా ప్రాణాలకు రిస్కే కదా..!

ABN, First Publish Date - 2023-05-24T15:35:56+05:30

సాధారణంగా ఎవరి ఉద్యోగ జీవితమైనా ఎలా ఉంటుంది? ఉదయం లేచి బస్సు లేదా కారులో ఆఫీసుకు వెళతారు. సాయంత్రం వరకు పని చేసి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళతారు. సాధారణ వ్యక్తి ఉద్యోగం జీవితం ఇలాగే ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా ఎవరి ఉద్యోగ (Job) జీవితమైనా ఎలా ఉంటుంది? ఉదయం లేచి బస్సు లేదా కారులో ఆఫీసుకు (Office) వెళతారు. సాయంత్రం వరకు పని చేసి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళతారు. సాధారణ వ్యక్తి ఉద్యోగం జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఆఫీసులో పని చేయడానికి ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టవలసిన ప్రదేశం ఈ భూమి మీద ఉందంటే నమ్ముతారా? అంటార్కిటికాలో (Antarctica) ఉన్న తన ఆఫీస్‌లో పని వాతావారణం ఎలా ఉంటుందో ఓ ఉద్యోగి షేర్ చేసిన వీడియో షాకింగ్‌గా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోను Tomasz Kurczaba అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. అంటార్కిటికాలోని కింగ్ జార్జ్ ద్వీపంలో ఆ వీడియోను చిత్రీకరించారు. మంచు తుఫానులో కార్యాలయానికి చేరుకున్న ఒక వ్యక్తి తన ఆఫీసు తలుపును మూసివేయడానికి పోరాడుతున్నాడని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో చూస్తుంటే అది ఆఫీస్ డోర్‌లా అనిపించలేదు. ఏదో కదులుతున్న రైలు తలుపు వేస్తున్నట్టు ఉంది. మంచు ప్రాంతమైన అంటార్కిటికాలో ఉద్యోగం చేయడం అంటే అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులలో జీవన పోరాటం చేయాల్సిందే (Office in Antarctica).

Viral Video: ఈ గేదెలు సరదాగా చేసిన పనికి రూ.25 లక్షలు మటాష్.. ఒకదాని తర్వాత మరొకటి ఏకంగా 18 గేదెలు ఏం చేశాయో మీరే చూడండి..!

కొద్దిరోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు తొమ్మిది లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ``బాబోయ్.. అది ఆఫీసా? మంచు తుఫాను అలా ఉంటుందా?``, ``నేను కొద్దిగా వర్షం పడితేనే ఆఫీస్‌కు సెలవు పెట్టేస్తాను``, ``చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-24T15:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising