ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: అద్దెకు ఉంటున్న యువతులు.. ఇంటి యజమాని తమ గదికి వచ్చినప్పుడల్లా జరిగేదేంటో బయటపెట్టిన యువతి..!

ABN, First Publish Date - 2023-06-24T15:16:57+05:30

ప్రస్తుతం ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ లేని పరిస్థితి. అలాంటిది అద్దె గదులు, హాస్టళ్లలో ఉంటున్న యువతుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో కొందరు జులాయిల వేధింపులకు గురైతే.. మరి కొందరు ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ లేని పరిస్థితి. అలాంటిది అద్దె గదులు, హాస్టళ్లలో ఉంటున్న యువతుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో కొందరు జులాయిల వేధింపులకు గురైతే.. మరి కొందరు ఇంటి యజమానుల నుంచి నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ యువతి తమ ఇంటి యజమాని గురించి తెలియజేస్తూ షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి (young woman) ఫొటోను షేర్ చేస్తూ తన ఇంటి యజమాని (house owner) గురించి వివరించింది. ఇలాంటి యజమానిని తాను ఎప్పుడూ చూడలేదని, తమ గదికి వచ్చినప్పుడల్లా సదరు వ్యక్తి తమపై ప్రేమతో జ్యూస్‌లు, శీతల పానీయాలు (Soft drinks) తదితరాలను తప్పనిసరిగా తీసుకొస్తాడని పేర్కొంది. అయితే ఈ సారి మాత్రం కోల్డ్ కాఫీ (Cold coffee) తీసుకొచ్చాడని చెప్పింది. అందరికీ ఇలాంటి ఇంటి యజమాని ఉండాలని ఆశిస్తూ ఫొటోను షేర్ చేసింది.

Cow Video: వారెవ్వా.. ఈ అవు చేసిన పనేంటో చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం.. లేగ దూడను కాపాడిన వ్యక్తిని చూడగానే..!

యువతి తన యజమాని తెచ్చిన కోల్డ్ కాఫీ బాటిల్‌ని ఫొటో తీసి అలా షేర్ చేసిందో లేదో.. ఇలా వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మీ అపార్ట్‌మెంట్‌లో మాకు ఓ గది అద్దెకు ఉంటుందా’’.. అని కొందరు, ‘‘అరె! ఇలాంటి యజమాని మాకెందుకు లేడు’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను (Millions of views) సొంతం చేసుకుంది.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-24T15:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising