ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yerragondapalem: ప్రకాశం జిల్లాలో వింత ఘటన.. ఫొటో చూసి మీరైనా చెప్పండి.. ఇదేంటో..!

ABN, First Publish Date - 2023-04-27T17:32:51+05:30

ఎర్రగొండపాలెం (Yerragondapalem) సమీపంలో ఉన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేణుగోపాలస్వామి ఆలయంలోకి అరుదైన పక్షి

రెండ్రోజుల కిందట రాక

ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం (Yerragondapalem) సమీపంలో ఉన్న పురాతన మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో (Millampalli Venu Gopala Swamy Temple) రెండు రోజులు క్రితం అరుదైన పక్షి వచ్చి కదలలేని స్థితిలో పడి ఉంది. రెండు రోజుల క్రితం ఆలయం ప్రాంగణంలోకి వచ్చిన ఆ పక్షిని ఆలయ పూజారి, భక్తులు చూసి దాని పేరు తెలియక ఆలోచనలో పడ్డారు. అది గరుడ పక్షి అయిఉంటుందని ఆలయ పూజారి అభిప్రాయం తెలిపారు. దేవాలయానికి వచ్చిన కొందరు ఆ పక్షిని చూసి గుడ్లగూబ అని అంటున్నారు.

ఫారెస్టు అధికారులు కూడా ఆ పక్షి పేరును స్పష్టంగా చెప్పడం లేదు. బుధవారం ఫారెస్ట్‌ ఉద్యోగులు ఆలయానికి వెళ్లేసరికి ఆ పక్షి బయటికి వెళ్లిపోయింది. మరలా వస్తే తెలియజేస్తామని పూజారి చెప్పిట్లు డిప్యూటీ రేంజర్‌ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - 2023-04-27T17:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising