ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? అప్పుడే పుట్టిన బిడ్డను ఆరో అంతస్తు పైనుంచి కింద పడేసిందో తల్లి..!

ABN, First Publish Date - 2023-09-04T12:04:57+05:30

పాపం ముక్కుపచ్చలారని పసిబిడ్డ, తల్లి ఒడిలో వెచ్చగా ఒత్తిగిలి పడుకోవాల్సింది. కానీ ఆ తల్లే తనకు మృత్యు దేవత అని ఊహించలేకపోయింది.

పిల్లలలో దేవుడుంటారు అని అంటారు. పసిపిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఆ దేవుడే తిరుగుతున్నాడని మురిసిపోతారు. కానీ అప్పుడే పుట్టిన ఆ పసిబిడ్డ తల్లి కంటికి ఎలా కనబడిందో ఏమో.. ఆ బిడ్డకే కనుక నోరుంటే 'అమ్మా నేను నీ కడుపున ఎందుకు పుట్టాను?' అని అడిగేదేమో.. 'పుట్టిన వెంటనే ఇలా నా ప్రాణాలు బలితీసుకునేదానివి అయితే నన్ను నవమాసాలు ఎందుకు మోశావని నిలదీసేదేమో.. పాపం ముక్కుపచ్చలారని పసిబిడ్డ, తల్లి ఒడిలో వెచ్చగా ఒత్తిగిలి పడుకోవాల్సింది. కానీ ఆ తల్లే తనకు మృత్యు దేవత అని ఊహించలేకపోయింది. బిడ్డ ఏడిస్తేనే తల్లడిల్లిపోయే మాతృత్వం ఏమయ్యిందో ఏమో కానీ రోజుల బిడ్డను చేతులాగా బలితీసుకుందొక మహిళ. ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరి మనసు బాధతో మూల్గుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..


పొరుగు రాష్ట్రం పాకిస్తాన్(Pakistan) లో దారుణం చోటుచేసుకుంది. పాకిస్తాన్ దేశం, కరాచీలోని లియాఖతాబాద్ ప్రాంతంలో బహుళ అంతస్తులు కలిగిన భవనం ఈ దారుణానికి కేంద్రకంగా మారింది. అందులో ఆరవ అంతస్తు నుండి రోజుల బిడ్డను స్వయంగా తల్లే కిందకు విసిరేసింది(mother throw out her new born baby). ఈ ప్రమాదంలో బిడ్డ చనిపోయింది. ఊహించని ఈ దారుణ సంఘటనతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇరుగు పొరుగు వారు చెప్పిన వివరాల ప్రకారం సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు, ఆమె మాదకద్రవ్యాలకు బానిసైంది అందుకే ఇలాంటి ఘోరానికి పాల్పడిందని మరికొందరు చెప్పారు. ఇలాంటి మహిళల చేతుల్లో బిడ్డలకు రక్షణ ఉండదని వైద్యులు కూడా చెబుతున్నారు. కాగా మహిళను మానసిక వైద్యులు పరీక్షిస్తారని పాక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

Wife: భర్త చేసిన పనితో.. ఆ మహిళ కంట ఎంతకూ ఆగని కన్నీళ్లు.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!


Updated Date - 2023-09-04T12:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising