Home » Mother
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆరేళ్ల వయస్సు ఉన్న తన కన్నకొడుకును బావిలోకి తోసేసి.. అనంతరం ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు.
ఆస్పత్రిలో బెడ్ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే.
సెల్ఫోన్ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు.
తమ కూతురు దారుణ హత్యాచార ఘటన మిగిల్చిన విషాదం నుంచి జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఇంకా తేరుకోవడం లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.
కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది.
తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు. కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరిగింది.