ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Teacher Video: ఓ టీచరమ్మకు ఇంతకుమించిన అవార్డు ఇంకేం ఉంటుంది..? రిటైర్మెంట్ రోజున స్కూల్‌లో ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-07-03T16:05:51+05:30

ప్రతి విద్యార్థి జీవితంలోనూ గురువులు చాలా కీలక పాత్ర పోషిస్తారు. సద్గురువుల శిక్షణలో ఎదిగిన పిల్లలు ఉన్నత విద్యావంతులుగా, విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. అలాంటి గురువును విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోలేరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి విద్యార్థి జీవితంలోనూ గురువులు (Teacher) చాలా కీలక పాత్ర పోషిస్తారు. సద్గురువుల శిక్షణలో ఎదిగిన పిల్లలు (Students) ఉన్నత విద్యావంతులుగా, విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. అలాంటి గురువును విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ టీచర్ రిటైర్మెంట్ (Teacher's retirement) రోజున ఓ విద్యార్థి భోరున విలపించింది. ఆమెను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను భావోద్వేగానికి (Emotional Video) గురి చేసింది.

@soArohic అనే ట్విటర్ యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక విద్యార్థిని తన టీచర్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. చుట్టూ ఉన్న వాళ్లు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ రోజు ఆ టీచర్ ఉద్యోగ జీవితం నుంచి రిటైర్ అవుతోంది. ఆ వీడియోను షేర్ చేసిన అరోహి అనే యూజర్.. ``మా అమ్మ స్కూల్ టీచర్‌గా రిటైర్ అయ్యారు. ఇదే ఆమెకు వచ్చిన అత్తుత్తమ అవార్డు`` అని కామెంట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు.

Viral Video: కష్టంలోనూ సంతోషం వెతుక్కోవడం అంటే ఇదే.. వరద నీటిలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి..

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనది అధ్యాపక వృత్తే``, ``ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలాంటి టీచర్ ఉండాలి``, ``నా చిన్న నాటి రోజులు గుర్తుకొచ్చాయి``, ``పిల్లల కళ్లలో నీళ్లు ఆమె సాధించిన దాన్ని చూపిస్తున్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-07-03T16:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising