ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో.. టైర్లకు పంక్చర్లు వేసేటపుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఈ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు!

ABN, First Publish Date - 2023-09-01T12:36:20+05:30

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో నెటిజన్లను నివ్వెరపరుస్తోంది.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో (Shocking Video) నెటిజన్లను నివ్వెరపరుస్తోంది. ఓ పంక్చర్ షాప్ (Puncture) దగ్గర లారీ టైర్‌ (Lorry tyre)కు పంక్చర్ వేస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).

bogor.gembira అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పంక్చర్ షాప్ వద్ద లారీ టైర్‌కు పంక్చర్ వేస్తున్నారు. ఆ సమయంలో లారీ ట్యూబ్‌ (Tube)లో పీడనం ఎక్కువైపోయి ఒక్కసారిగా పేలిపోయింది (Explosion). ఆ దెబ్బకు అక్కడే ఉన్న ముగ్గురు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. అయితే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral Video: ఈ మాత్రం దానికి ఇంతలా కొట్టుకుంటారా? నడిరోడ్డు మీద వీళ్లెందుకు కొట్టుకుంటున్నారో తెలిస్తే నవ్వు రాక మానదు!

ఈ వీడియోను ఇప్పటివరకు 7 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను ఏకంగా 34 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోపై తమ స్పందనలను పోస్ట్ చేశారు. ``ఈ వీడియోను చాలా సార్లు చూశాను. అలా కూడా జరుగుతుందా``, ``అది టైర్ కాదు.. ల్యాండ్‌మైన్``, ``ట్యూబులో గాలి ఎక్కువైంది``, ``పెద్ద ప్రమాదం తప్పింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-01T12:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising