ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

ABN, First Publish Date - 2023-02-27T22:47:19+05:30

టాలీవుడ్ సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri ) మరణం నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి, పిల్లలను ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు. .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri ) మరణం నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి, పిల్లలను ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు. ఈ బాధాకర ఘటన నుంచి ఆ కుటుంబం ఇప్పట్లో కోలుకునేలాలేదు. ఈ క్రమంలో తారకరత్నతో గడిపిన సమయాన్ని, భర్తతో పాత జ్ఞాపకాలను అలేఖ్యారెడ్డి గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ అయ్యారు.

మళ్లీ వినాలని ఉంది..!

‘ఇదే మా చివరి ఫొటో. ట్రిప్ అనే విషయం నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. ఇదంతా ఓ కలలా మారి.. నువ్వు తిరిగొచ్చి నన్ను అమ్మా బంగారు అని మళ్లీ పిలిస్తే వినాలని ఉంది’ అని అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు. తారకరత్న, అలేఖ్యారెడ్డి, ముగ్గురు పిల్లలు కలిసి తిరుమలకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసుకున్నారు. ఇదే చివరి ఫొటో అంటూ అలేఖ్య ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది చూసిన అభిమానులు కంటతడిపెట్టేస్తున్నారు. ‘వదిన మీరు చాలా ధైర్యంగా ఉండాలి.. పిల్లలకి ధైర్యం చెప్పండి.. ఈ ఫొటో చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘మీకు మేమున్నాం.. మీరు ధైర్యంగా ఉండాలి’ అంటూ మరికొందరు నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు. ‘నందమూరి ఫ్యామిలీ, ఫ్యాన్స్ అంతా మీకు తోడుగా ఉంటాం..’ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

పుట్టిన రోజు పోస్ట్ ఇదీ..

‘మనం కలిసి ఉండేందుకు ఎంతో పోరాడాం.. ఆఖరి వరకూ పోరాడుతూనే ఉన్నాం. మన జీవితం అంత సులభంగా సాగలేదు. మనం కార్లలో నిద్రపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో దూరం ప్రయాణించాం. నువ్వో యోధుడివి నానా.. నువ్వు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించలేరు’ అని అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్నతో తనకున్న భర్తతో పాత జ్ఞాపకాలను రోజుకో పోస్ట్‌తో అలేఖ్యారెడ్డి గుర్తు చేసుకుంటున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Vangaveeti Radha : వంగవీటి రాధా పార్టీ మారుతున్నారా.. ముహూర్తం కూడా ఫిక్సయ్యిందా.. ఓహో మాస్టర్ ప్లాన్ ఇదా..!?

******************************

Telugudesam : టీడీపీ వైపు మాజీ మంత్రి చూపు.. ఎమ్మెల్యేగా పోటీచేయాలని ప్లాన్.. ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!

******************************

Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్

******************************

Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!

******************************

Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో

******************************

TS Congress : ‘కోమటిరెడ్డి ఎవడు.. నాకు తెలియదు..’ ఎంపీని షబ్బీర్ అలీ ఇంత మాట అనేశారేంటి.. ఎందుకింత రచ్చ..!?

******************************
Viveka Murder Case : పీకలదాకా వచ్చేసరికి సిల్లీ లాజిక్స్ ఏంటి సజ్జలా.. అసలేంటీ మాటలు.. నవ్వుకుంటున్నారు బాబోయ్..!

******************************
Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!

******************************

Updated Date - 2023-02-27T23:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising