ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-05-07T18:25:22+05:30

టీ తాగడానికి ముందు, తాగిన తరువాత(drinking water before and after tea) నీళ్లు తాగడం మంచిది కాదని అంటూ ఉంటారు. నిజంగానే టీ తాగడానికి ముందు, తరువాత నీళ్లు తీసుకోకూడదా? తాగితే ఏమవుతుంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీ తాగడం(drinking tea) చాలామంది రోజువారి దినచర్యలో భాగం. పని ఒత్తిడి ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, స్నేహితులతో సరదాగా ఇలా రోజులో రెండు నుండి మూడు సార్లు టీ తాగడం సహజం. అయితే చాలామంది టీ తాగే ముందు నీళ్లు తాగుతుంటారు, మరికొందరు టీ తాగిన తరువాత నీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా టీ తాగడానికి ముందు, తాగిన తరువాత(drinking water before and after tea) నీళ్లు తాగడం మంచిది కాదని అంటూ ఉంటారు. నిజంగానే టీ తాగడానికి ముందు, తరువాత నీళ్లు తీసుకోకూడదా? తాగితే ఏమవుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..

టీ తాగడానికి ముందు నీళ్లు తాగితే.. (drinking water before drinking tea)

టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది చాలామందికి. ఇలా చేయడం తప్పని, ప్రమాదమని అంటూ ఉంటారు. కానీ టీ తాగడానికి ముందు నీరు తాగడం మంచిదే(drinking water before tea is good).. టీ PHవిలువ 6(tea PH value is 6). ఇది తటస్థమైనదే అయినా ఇందులో ఉన్న ఆమ్ల గుణం కారణంగా ప్రేగులు(intestines) ప్రభావానికి లోనవుతాయి. కానీ టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల ప్రేగులను నీరు కప్పి ఉంచుతుంది. దీనివల్ల టీలో ఉన్న ఆమ్ల ప్రభావం ప్రేగులమీద పనిచేయదు. మరీ ముఖ్యంగా సాధారణ నీటికంటే గోరువెచ్చని(Luke warm water) నీరు త్రాగడం ఎంతో ఆరోగ్యం. అలాగే టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల ఎసిడిటీ(Acidity), శరీరం డీహైడ్రైషన్ (Body dehydration)అవ్వడం, అల్సర్(ulcer), దంత క్షయం(tooth decay) వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి టీ తాగేముందు, నీళ్లు తాగడం ఏరకంగా చూసినా మంచిదే.. అయితే నీళ్ళు తాగిన వెంటనే టీ తాగకూడదు. నీళ్లు తాగిన 10-15నిమిషాల తరువాత టీ తాగాలి.

Divorce: వామ్మో.. ఇలాంటి కారణాలతో కూడా విడాకులిస్తారా..? మీ భార్యలకు ఎందుకు విడాకులిచ్చారని ఆ నలుగురు భర్తలను అడిగితే..!


టీ తాగిన తరువాత నీళ్లు తాగితే.. (Water drinking after tea drinking)

టీ తరువాత నీళ్లు తాగే అలవాటు ఉంటే మాత్రం చాలా నష్టమేనండోయ్. ఇది ఆస్సలు ఆరోగ్యకరమైన పద్దతి కాదు(water drinking after tea drinking is not good for health). టీ తరువాత నీళ్లు మాత్రమే కాదు, వేరే ఇతర ద్రవ(water and other liquids) పదార్జాలేవీ తీసుకోకూడదు. టీ తరువాత నీళ్లు లేదా ఇతర ద్రవాలు తీసుకుంటే.. కడుపునొప్పి(stomach ache), ఉబ్బరం(stomach bloating), గ్యాస్(gas), మలబద్దకం(constipation) లేదా లూజ్ మోషన్(loose motion) వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవి మాత్రమే కాకుండా టీ తాగిన తరువాత నీళ్లు తాగితే గొంతు నొప్పి(throat pain), జలుబు(cold), ప్లూ(flu), తుమ్ములు(sneeze) వచ్చే అవకాశం ఉంది. వేడి వేడి టీ తాగిన తరువాత చల్లని నీరు కానీ(cool water), చల్లని పానీయాలు(cool drinks) కానీ తాగితే ముక్కు నుండి రక్తస్రావం(Bleeding from nose) జరిగే అవకాశం ఉంటుంది. దంతాలకు కూడా నష్టం జరుగుతుంది. పళ్లు సున్నితంగా మారిపోతాయి(sensitive teeth), దంతక్షయం(teeth decay), పళ్ల జలదరింపు(teeth tingling), పళ్లు పసుపు రంగులోకి మారడం(yellow teeth) మొదలైనవి టీ తాగడం వల్లే సంభవిస్తాయి. టీ తాగిన తరువాత నీళ్లు తాగాలని అనిపిస్తే కనీసం అరగంట సేపు (After 30 minutes)ఆగిన తరువాతే తాగాలి. లేకపోతే ఏదో ఒక సమస్య రావడం ఖాయం.

Viral News: తెలిసిన కుర్రాడు ఒక్కడే అద్దెకు ఉంటున్నాడని.. కలిసేందుకు భార్యతో సహా వెళ్లిన బంధువుకు షాక్.. తలుపులు తీసి చూస్తే..!


Updated Date - 2023-05-07T18:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising