ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడు ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు అసలు విషయం చెప్పడంతో..

ABN, First Publish Date - 2023-01-11T18:27:45+05:30

ఇష్టం ఉన్నా లేకున్నా కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ విఫలమై కొందరు.. పెద్దల బలవంతం మీద మరికొందరు.. ఇష్టం లేకున్నా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. చివరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇష్టం ఉన్నా లేకున్నా కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ విఫలమై కొందరు.. పెద్దల బలవంతం మీద మరికొందరు.. ఇష్టం లేకున్నా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. చివరకు అన్నీ మర్చిపోయి.. దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. మరికొందరు అయిష్టంగానే కాలం గడుపుతూ చివరకు ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. చైనాలో ఓ యువతి వివాహానికి సంబంధించిన అంశం.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైరల్‌గా మారిన పాము ఫొటోలు, వీడియోలు.. పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. చివరకు..

చైనాలోని (China) గుయిజౌ ప్రావిన్స్‌కు చెందిన 20ఏళ్ల యువతి (young woman) నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలే వివాహం చేసుకున్న యువతి.. తన పెళ్లికి (marriage) సంబంధించి తన నిర్ణయం వెనుకున్న కారణాలను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేసుకుంది. తనకు వరుడు అంటే ఇష్టం లేదని, అసలు పెళ్లి చేసుకోవాలని కూడా లేదని చెప్పింది. అయితే ముసలి వయసులో ఉన్న తన తల్లిదండ్రులను చూసి, అలాగే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు తోడు కావాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

Viral Video: ఎండ్రకాయను చూడగానే ఓ పిల్లికి నోరు ఊరగా.. మరో పిల్లి ఎలా ఫీల్ అయిందో మీరే చూడండి..

దీంతోపాటూ తన బంధువులంతా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చివరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. పెళ్లి దుస్తుల్లో విషాదంగా ఉన్న వధువు ఫొటోలు నెట్టింట వైరల్ (Viral photos) అవుతున్నాయి. ఆమె కథ విన్న నెటిజన్లు.. సదరు యువతిపై జాలి చూపిస్తున్నారు. అలాగే చాలా మంది అమ్మాయిలు.. ఈ యువతికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె దాంపత్య జీవితం.. సంతోషంగా సాగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

Updated Date - 2023-01-11T18:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising