ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Photo: ఇది మీ కంటికి పరీక్ష.. ఇందులో ఎలుక ఎక్కడ దాక్కుందో చెప్పగిలిగితే మీరు నిజంగా గ్రేటే..

ABN, Publish Date - Dec 15 , 2023 | 02:30 PM

కొన్నిసార్లు కొన్ని వీడియోలు, ఫొటోలు.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. పైకి కనిపించేది ఒకటైతే.. తీక్షణంగా గమనిస్తే అందులో ఇంకో దృశ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో...

కొన్నిసార్లు కొన్ని వీడియోలు, ఫొటోలు.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. పైకి కనిపించేది ఒకటైతే.. తీక్షణంగా గమనిస్తే అందులో ఇంకో దృశ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫొటోలైతే మన కంటికి పెద్ద పరీక్షే పెడుతుంటాయి. తాజాగా ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎలుక కోసం ఓ పిల్లి వెదుకుతూ ఉంటుంది. అందులో ఎలుక ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టం. అయితే తీక్షణంగా గమనిస్తే మాత్రం వెంటనే పసిగట్టేయవచ్చు. ఇందుకు ఆలస్యం మీరూ ఓసారి ట్రైచేయండి..

సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral photo) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి (cat) ఎలుకను వెంటాడుతూ ఉంటుంది. ఎలుకేమో ఎలాగైనా పిల్లి నుంచి తప్పించుకోవాలని చెట్ల కొమ్మల మధ్య దాక్కుంటుంది. దాని కోసం పిల్లి అక్కడే కూర్చుని అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. కానీ ఎలుక (rat ) మాత్రం పిల్లికి దొరక్కుండా దాక్కుని ఉంటుంది. ఒక అసలు విషయానికొస్తే.. ఈ ఫొటో పిల్లితో పాటూ ఎలుక కూడా ఉంది. అయితే ఆ ఎలుక ఎక్కడుందో కనుక్కోవడం అంత ఈజీ ఏమీ కాదు. అయితే కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం కనిపెట్టడం చాలా సులభం. ఎలుకను పిల్లి పసిగట్టక ముందే.. మీరు కనుక్కున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఒకవేళ కష్టం అనుకుంటే కింద ఇవ్వబడిన ఫొటో చూస్తే ఎలుక ఎక్కడుదుందో తెలిసిపోతుంది. మీకు పది సెకన్ల సమయం ఇస్తున్నాం. అప్పటికీ గుర్తుపట్టలేకపోతే.. క్రింద ఉన్న ఫొటోలో ఎలుక ఎక్కడుందో చూడొచ్చు.

Viral Video: ఈ పానీపూరీ విక్రేత నెలవారీ ఆదాయం తెలిస్తే.. ఉద్యోగులు కూడా షాక్ అవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2023 | 02:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising