ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: కదులుతున్న బస్సులో కండక్టర్ అసభ్యకర చర్య.. ప్యాసింజర్‌తో శృంగారం.. వీడియో తీసిన ప్రయాణికులు!

ABN, First Publish Date - 2023-07-02T15:09:45+05:30

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు. రాత్రి సమయంలో లైట్లు ఆపేసి కదులుతున్న బస్సులోనే ఓ మహిళతో శృంగారం సాగించాడు. బస్సులో ప్రయాణికులు గమనించి కండక్టర్ చేష్టలను వీడియో తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హత్రాస్ డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ (Bus Conductor) అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు. రాత్రి సమయంలో లైట్లు ఆపేసి కదులుతున్న బస్సులోనే ఓ మహిళతో శృంగారం సాగించాడు. బస్సులో ప్రయాణికులు గమనించి కండక్టర్ చేష్టలను వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ (Viral Video)కావడంతో యూపీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ స్పందించింది. ఆ బస్సు డ్రైవర్‌ను, కండక్టర్‌ను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగ మారింది.

హత్రాస్ డిపోకు చెందిన హత్రాస్-లక్నో బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. పది రోజుల క్రితం బస్సు హత్రాస్ నుంచి రాత్రి 10 గంటలకు లక్నోకు బయలుదేరింది. 12 గంటలు దాటిన తర్వాత కండక్టర్ బస్సులోని లైట్లన్నీ ఆపేశాడు. అప్పటికి ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో కొందరికి శబ్దాలు విని మెలకువ వచ్చింది. కొద్ది మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కండక్టర్ సీటు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో బస్సు కండక్టర్ ఓ మహిళ ప్రయాణికురాలితో అసభ్యకర స్థితిలో కనిపించాడు (Bus conductor Indecent act).

Viral Video: పోలీసన్నా.. ఇదేం శాడిజం.. రైల్వే స్టేషన్లో ప్రయాణీకులు ఆదమరచి నిద్రపోతోంటే..!

వెంటనే కొందరు ప్రయాణికులు ఆ కండక్టర్ చేష్టలను వీడియో తీశాడు. ఆ ఫోన్ లాక్కునేందుకు కండక్టర్ ప్రయత్నించాడు. బస్సులో ఈ పాడు పని ఏంటి కండక్టర్‌ను ప్రయాణికులు నిలదీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన హత్రాస్ డిపో మేనేజర్ ఆ బస్సు కండక్టర్‌ను, డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు.

Updated Date - 2023-07-02T15:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising