ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: నెలరోజులుగా దగ్గు వస్తున్నా నిర్లక్ష్యం చేశాడు.. చివరకు డాక్టర్ దగ్గరకు వెళ్ళి స్కానింగ్ తీయిస్తే అందులో కనిపించిందేంటో చూసి..

ABN, First Publish Date - 2023-05-09T12:40:49+05:30

స్కానింగ్ తీసిన డాక్టర్ ఆ రిపోర్ట్ లు చూసి అధిరిపడ్డాడు. ఆ రిపోర్ట్ లో ఏముందో తెలిసి ఆ సదరు వ్యక్తి మైండ్ బ్లాకైపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ వ్యక్తికి దగ్గు(cough) సమస్య వచ్చింది. దానికోసం ఎన్నో ఇంటి నివారణలు ప్రయత్నించాడు. ఏమి చేసినా అది తగ్గలేదు. దగ్గుకు తోడు తలనొప్పి కూడా మొదలయ్యింది. ఇక ఇలా కాదు అనుకుని అతను డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అతనికి కొన్ని పరీక్షలు చేసి స్కానింగ్ తీసిన డాక్టర్ ఆ రిపోర్ట్ లు చూసి అధిరిపడ్డాడు. ఆ రిపోర్ట్ లో ఏముందో తెలిసి ఆ సదరు వ్యక్తి మైండ్ బ్లాకైపోయింది. దగ్గు చికిత్సకోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళగా ఓ వ్యక్తికి ఎదురైన ఈ అనుభవానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్(Brazil) దేశంలో సావో పాలో(Sao Paulo)లో డాస్ క్లినికాస్(das clinicas) హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ లో డాక్టర్ ఓ షాకింగ్ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి విపరీతమైన దగ్గుతో ఆయన దగ్గరకు వచ్చాడు. దగ్గుతో పాటు విపరీతమైన తలనొప్పి(head ache) కూడా ఉందని తెలియడంతో ఆ డాక్టర్ తన దగ్గరకు వచ్చిన పేషెంట్ కు కొన్ని పరీక్షలు చేశాడు. ఆ తరువాత ఊపిరితిత్తులకు స్కానింగ్(lungs scanning) తీశాడు. స్కానింగ్ రిపోర్ట్ లో కనిపించిన దృశ్యం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. పేషెంట్ లంగ్స్ లో పది వరకు నులిపురుగులు(up too 10 tape warms) కనిపించాయి. అది అంతే ఉంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు.. కానీ ఆ డాక్టర్ కు ఏదో అనుమానం వచ్చి పేషెంట్ శరీరం లో మరింత స్కాన్ చేయగా అతని అంతర్గత అవయవాలలో మొత్తం 700 వరకు నులిపురుగులు ఉన్నట్టు తేలింది. దీంతో డాక్టర్ తో పాటు పేషెంట్ కు కూడా దిమ్మతిరిగిపోయింది. సదరు పేషెంట్ సిస్టిసెర్కోసిస్(cysticercosis) తో బాధపడుతున్నాడని వైద్యుడు ధృవీకరించాడు.

Viral Video: అమ్మబాబోయ్.. పండ్లన్నీ వేసి ఇతను చేసింది సలాడ్ అనుకుంటే పొరపాటే.. అసలేం చేశాడో చూస్తే షాకవుతారు..


నులిపురుగులు సాధారణంగా మానవ మలంతో కలుషితమైన ఆహారం లేదా త్రాగునీటి ద్వారా(food and water mixed with feces) శరీరంలో చేరతాయి. ఆహారంలో లేదా నీటిలో ఈ నులిపురుగు గుడ్లు చేరినప్పుడు వాటిని తీసుకున్నవారికి అలా ఇన్పెక్షన్ ఏర్పడుతుంది. మరీముఖ్యంగా పందిమాంసం(pork) తినేవారిలో నులిపురుగులు పడతాయి. ఇప్పుడు కూడా తన దగ్గరకు వచ్చిన పేషెంట్ కు అదే జరిగి ఉంటుందని తెలిపారు. మెదడు, ఛాతీ, ఊపిరితిత్తులలోనే(brain, lungs, chest) ఈ 700 కంటే నులిపురుగులు కనిపించాయట. ప్రస్తుతం పేషెంట్ కు వైద్యం చేసే పనిలో ఈ డాక్టర్లు నిమగ్నమయ్యారు.

Viral News: మోడల్ కావాలనే ఆశతో ఫోటో షూట్ లో ఫోజులిచ్చిన యువతి.. ఫోటోగ్రాఫర్ చేసిన నిర్వాకంతో షాక్.. అతనేం చేశాడంటే..


Updated Date - 2023-05-09T12:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising