ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: 20 ఏళ్ల ప్రియుడి ఇంటికి తరచూ వెళ్తూ.. అతడి తండ్రితోనే ప్రేమలో పడిన యువతి.. సడన్‌గా ఇద్దరూ ఎస్కేప్.. ఏడాది తర్వాత చూస్తే..

ABN, First Publish Date - 2023-04-27T18:47:27+05:30

అసలా అమ్మాయి ఏం చూసుకుని అబ్బాయి తండ్రితో పారిపోయిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమించినవారిని చూడకుండా ఉండటం చాలా కష్టం. చాలామంది మా క్లాస్మెట్(introduce as classmate) అంటూ తాము ప్రేమించిన వారిని తల్లిదండ్రులకు పరిచయం చేసి జాగ్రత్త పడుతుంటారు. దీనివల్ల ప్రేమించివారి ఇంటికి వెళ్లడం చాలా సులువుగా ఉంటుంది. ఓ 20ఏళ్ళ కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయిని స్నేహితురాలిగా(girl friend) ఇంట్లో వారికి పరిచయం చేశాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు అబ్బాయి ఇంటికి వెళ్తూ ఉండేది. తను ప్రేమించిన కుర్రాడిని చూడ్డానికి అతనింటికి వెళుతున్న ఆ అమ్మాయి ఎవరూ ఊహించని విధంగా తన ప్రియుడి తండ్రితో ప్రేమలో పడింది. ఒకరోజు ఉన్నపళంగా ప్రియుడి తండ్రితో కలసి ఇంటినుండి పారిపోయింది(eloped with boyfriend father). ఏడాది క్రితం జరిగన ఈ సంఘటన ఆ జంట అందరిముందు ప్రత్యక్షం అవ్వడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. అసలా అమ్మాయి ఏం చూసుకుని అబ్బాయి తండ్రితో పారిపోయిందని ఈ విషయం విన్న నెటిజన్లు ముక్కునవేలేసుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్(Kanpur) లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 20ఏళ్ల కుర్రాడు(20years young man) తను ప్రేమించిన అమ్మాయిని స్నేహితురాలిగా తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. ఈ కారణంగా అమ్మాయి తరచుగా అబ్బాయి ఇంటికి వెళుతూ ఉండేది. 'నన్ను చూడకుండా ఉండలేదు తనకు నేనెంటే ఎంత ప్రేమో..' అని ఆ కుర్రాడు అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్తూ.. అతని తండ్రితో ప్రేమలో పడింది. ఒకరోజు ఉన్నట్టుండి వారిద్దరూ ఇంటినుండి పారిపోయారు. తను ప్రేమించిన అమ్మాయి తన తండ్రితోనే పారిపోయినందుకు ఆ కుర్రాడు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. పుండు మీద కారం చల్లినట్టు మా అమ్మాయిని కిడ్నాప్ చేశారంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పోలీసులు కుర్రాడిని విచారించగా నేను ప్రేమించిన అమ్మాయిని మా నాన్న లేవదీసుకు వెళ్లాడంటూ ఆ కుర్రాడు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వారిద్దరి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే ఏడాది తరువాత వారిద్దరూ ఢిల్లీలో(Delhi) పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అమ్మాయిని వైద్యపరీక్షలకోసం తరలించారు.

Viral News: అద్దాలను మాత్రం వదిలేశాడా డాక్టర్.. కారు మొత్తాన్ని ఆవు పేడను పూసేశాడు.. ఎందుకీ పని అని ఆ డాక్టర్‌ను అడిగితే..


Updated Date - 2023-04-27T18:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising