ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులూ.. మీకో సవాల్.. ఈ ఫొటోలో అసలు ఎన్ని అంకెలు ఉన్నాయో చెప్పగలరా..?

ABN, First Publish Date - 2023-07-20T10:31:02+05:30

మెదడుకు పదును పెట్టే ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న అంకెలెన్నో కనుక్కోవాలి. ఇదీ సవాల్..

ఉద్యోగం సంపాదించడం నల్లేరు మీద నడక ఏమీ కాదు. పోటీ పరీక్షలలో ప్రతిభ చూపాలి. ఇందుకోసం కేవలం విషయ జ్ఞానమే కాదు, తక్కువ సమయంలో ప్రశ్నను లోతుగా అర్థం చేసుకుని దానికి సరైన సమాధానం ఇవ్వడం ముఖ్యం. అంకెలు, సంఖ్యలు, లెక్కలు అర్థం అయితే సెకెన్ల నుండి నిమిషం వ్యవథిలో పూర్తీ చేయవచ్చు. కానీ అర్థం కాకపోతే అది గంటల కొద్ది సమయం తీసుకుంటుంది. పజిల్ లాగా ఎటూ అర్థం కాక ముప్పు తిప్పలు పెడుతుంది. ఇప్పుడు ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న అంకెలెన్నో కనుక్కోవాలి. ఇదీ సవాల్.. ఇలాటివి పరిష్కరిస్తే మెదడు పదునెక్కుతుంది. పరిశీలనా నైపుణ్యం మెరుగవుతుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పోటీ పరీక్షలకు(compitative exams) సన్నద్దమయ్యే వారు సెకెన్ల నుండి నిమిషం లోపు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలగాలి. ఇలా ఉన్న్పపుడే విజయం సాధించగలుగుతారు. ఇందుకోసం చాలా చురుగ్గా మరింత లాజిక్ గా ఆలోచించగలగాలి. మెదడుకు పదును పెట్టే ఒక పజిల్ ఇప్పుడు అందరికీ సవాల్ విసురుతోంది. ఫోటోలో అంకెలను(Numbers) కలిపి రాశారు. చూడగానే అందులో 6, 9,4 అంకెలను ఒకదానికి మరొకటి కలిపి రాసినట్టు అర్థం అవుతుంది. కానీ సరిగ్గా గమనిస్తే ఇందులో మరిన్ని అంకెలు దాగున్నాయి. నాలుగులో 1, తొమ్మిది నాలుగు రెండు కలిపి రాసినప్పుడు అందులో 2, ఆరు తొమ్మిదిని కలిపి రాసినప్పుడు అందులో 3, 8 అంకెలు కలిసిపోయి ఉన్నాయి. తొమ్మిది, నాలుగు కలిసిన చోట తలకిందులుగా చూస్తే 7 కనిపిస్తుంది. పలుపురు ఈ ఫోటోలోని అంకెలను తేల్చడంలో నిమగ్నమయిపోయారు.

Viral Video: నూటికి 99 శాతం మంది రోజూ చేస్తున్న మిస్టేక్ ఇదే.. వీళ్లకు ఏం జరిగిందో చూస్తే మళ్లీ రిపీట్ చేయరేమో..!


మెదడుకు మేత పెడుతున్న ఈ ఫోటోను mathequiz అనే ఇన్స్టాగ్రామ్(Instagram ) పేజీ నుండి షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు దీన్ని సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మ్యాథ్స్ ప్రియులు చాలా సులువుగా దీన్ని తేల్చేస్తుండగా మరికొందరు ఆలోచనల్లో పడిపోతున్నారు. 'ఇందులో 0,1,2,3,4,6.8,9 ఈ సంఖ్యలన్నీ ఉన్నాయి' అని ఒకరు కామెంట్ చేశారు. '1నుండి 10 వరకు అన్ని అంకెలు ఉన్నాయి' అని మరొకరు అన్నారు. 'ఇందులో 5 అంకె లేదు' అని కొందరు చెబుతున్నారు.

Weight Loss Mistakes: బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు.. పొరపాటున కూడా ఈ 7 ఆహార పదార్థాలను పొద్దున్నే తినకండి..


Updated Date - 2023-07-20T10:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising