ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బుడ్డోడే కానీ బాగా తెలివున్నోడు.. అమ్మ ప్రేమంటే ఏంటో తెలిసినోడు.. ఓ గొర్రెపిల్ల తప్పిపోతే స్వయంగా తీసుకెళ్లి మరీ..!

ABN, First Publish Date - 2023-05-16T17:02:22+05:30

పిల్లలకు అమ్మ మీద ఉన్న ప్రేమ అపారమైనది. ఒక్క క్షణం అమ్మ కనిపింకపోతే అల్లాడిపోతారు. అమ్మా.. అమ్మా అంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలకు అమ్మ మీద ఉన్న ప్రేమ అపారమైనది. ఒక్క క్షణం అమ్మ కనిపింకపోతే అల్లాడిపోతారు. అమ్మా.. అమ్మా అంటూ ఇల్లు, వీధులు వెతుకుతారు. అంతకూ అమ్మ కనిపించకపోతే ఏడుపందుకుంటారు. కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇంతే ప్రేమ ఉంటుంది. పాపం ఓ బుల్లి మేకపిల్ల తన తల్లి నుండి తప్పిపోయింది. దీంతో అది తన తల్లికోసం ఎంతగానో తపించిపోయింది. దాని బాధ గమనించిన ఓ బుడ్డోడు దాని పాలిట హీరో అయ్యాడు. ఆ గొర్రెపిల్లను వెంట తీసుకెళ్ళి మరీ దాని తల్లితో జత కలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే...

చిన్నపిల్లలను దేవుళ్ళతో సమానంగా(Kids treat equal to god) చూస్తారు. వారు చేసే పనులు కూడా అందుకు కారణం. మంచి పనులు చేస్తే ఎవరినైనా హీరోలుగా చూస్తాం. ఇప్పుడూ ఈ బుడ్డోడు హీరో అయిపోయాడు .. ఓ మేక పిల్ల(Lamb) తన తల్లి(Mother goat) నుండి తప్పిపోయింది(Lamb missing from mother goat). తన తల్లి కనిపించకపోవడంతో అది బాధతో అల్లాడిపోసాగింది. దాని బాధను బుల్లి హీరో అర్థం చేసుకున్నాడు. వెంటనే దాన్ని వెంట బెట్టుకుని తల్లి మేకను వెతకడం(kid search for mother goat) మొదలుపెట్టాడు. వీడియోలో మైదానం లాంటి ప్రాంతంలో చిన్న పిల్లాడు మేక పిల్లను వెంట బెట్టుకుని వెళుతుండటం గమనించవచ్చు. పిల్లాడు మేకపిల్లకు తన తల్లిని చూపిస్తూ తల్లి దగ్గరకు వెళ్ళమని చెబుతాడు. అయితే దూరంగా ఉన్న తల్లి మేక పిల్ల మేకకు కనిపించలేదు. దీంతో పిల్ల మేక దిక్కులు చూస్తూ మే.. మే.. అని ధీనంగా అరుస్తుంది. పిల్లాడు, పిల్లమేకను వెంట బెట్టుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళగా పిల్ల మేక అరుపు విని తల్లి మేక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లిని చూడగానే పిల్లమేక ఆత్రంగా తల్లిదగ్గరకు వెళ్ళిపోయింది. ఇలా ఈ బుడ్డోడు తల్లీ-పిల్ల మేకలను కలిపి హీరో అయ్యాడు.

Crime News: ఇంటిని శుభ్రం చేస్తుండగా బెడ్రూంలో బయటపడిన సీక్రెట్ కెమెరా.. అసలు దాన్ని ఎవరు పెట్టారో తెలిసి అంతా షాక్.. చివరకు..!


ఈ వీడియోను Yog అనే ట్విట్టర్ అకౌంట్(Twitter Account) నుండి షేర్ చేశారు. 'తప్పిపోయిన మేకపిల్ల దాని తల్లిని చేరుకోవడానికి ఈ పిల్లాడు సహాయం చేశాడు' అని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి మనసుకు ఫిదా అయిపోతున్నారు. 'ఈ బుడ్డోనిది ఎంత పెద్ద మనసో..' అని తెగ మెచ్చుకుంటున్నారు. 'పిల్లలను దేవుళ్ళని ఇందుకే అంటారు' అని కామెంట్స్ చేస్తున్నారు.

Viral News: ఈ రెండున్నరేళ్ల పాపకు అద్భుత శక్తులున్నాయా..? ఎలా బతికిందంటూ అంతా ఆశ్చర్యం.. క్రూర మృగాలున్న అడవిలో 4 రోజుల పాటు..


Updated Date - 2023-05-16T17:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising