ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వావ్.. ఈ కుక్క ఎంత స్వీట్‌గా పాడిందో.. ఒక్కసారి ఈ వీడియో చూశారో..!

ABN, First Publish Date - 2023-05-20T21:02:40+05:30

ఓ ఫైన్ ఈవ్‌నింగ్ ఓ అందమైన కుక్కపియానో ముందు కూర్చోని స్మూత్‌గా పియానో వాయిస్తూకూనిరాగాలు తీస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా.? కుక్కలు పాడటం ఏంటీ అనుకుంటున్నారా? ఇది నిజం. అద్భుతమైన ఈ కుక్కగారి పియానో ప్లేయింగ్, సింగింగ్ పెర్మార్మెన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఫైన్ ఈవ్‌నింగ్ ఓ అందమైన కుక్క(Cute Dog) పియానో(Piano) ముందు కూర్చోని స్మూత్‌గా పియానో వాయిస్తూ(Playing Piano) కూనిరాగాలు తీస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా.? కుక్కలు పాడటం ఏంటీ అనుకుంటున్నారా? ఇది నిజం. అద్భుతమైన ఈ కుక్కగారి పియానో ప్లేయింగ్, సింగింగ్ పెర్మార్మెన్స్‌(Singing Performance)కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. డాగూవైబ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్(Instagram) పేజీలో పోస్ట్ చేయబడిన ఈ వీడియో 1.6 మిలియన్ వ్యూస్(Views), లక్ష లైకులు(Likes), వేలల్లో కామెంట్స్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. ‘‘బహుశా ఈ కుక్క గత జన్మలో మనిషిగా పుట్టి వుండవచ్చు. ఆ జన్మలో ఇది మంచి మ్యూజిషియన్ అయి ఉండొచ్చు’’ అని రాశాడు.

మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఎంత చక్కటి కళాకృతి. అక్షరాలా దీని స్వరంలోని ఆ రెండు గమకాలు ఎంతో మధురంగా ఉన్నాయి’’ అని పోస్ట్ చేశాడు.

Updated Date - 2023-05-20T21:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising