ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ బుడ్డోడు మామూలోడు కాదుగా.. డాక్టర్ వద్దకు చెకప్ కోసం తీసుకెళ్తే ఏం చేశాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-02-13T14:44:43+05:30

డాక్టర్ అనే పేరు విన్నా, డాక్టర్ ను చూసినా రచ్చ చేస్తారు పిలలు అలాంటిది ఈ పిల్లాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్ పేరు చెబితే నానా రచ్చ చేసే పిల్లలను చూసి ఉంటారు. కొందరు డాక్టర్ ను చూడగానే గగ్గోలు పెడతారు. కానీ ఓ బుడ్డోడిని హెల్త్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే అక్కడ పిల్లాడు చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా అంటేనే పెద్ద ఎంటర్టైన్మెంట్. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా నవ్వుకోవడానికి, ఆహ్లాదంగా టైం గడపడానికి కావలసినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. @Gabriele Corno అనే ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ చిన్నపిల్లాడిని లేడీ డాక్టర్ దగ్గరకు హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ స్టెతస్కోప్ తో పిల్లాడి హార్ట్ బీట్ ను చెక్ చేసేటప్పుడు మొదట పిల్లాడు భయపడినట్టు దిగులుగా కనిపించాడు. కానీ ఆ తరువాత మెల్లిగా పిల్లాడి మూడ్ మారిపోయింది. ఏకంగా లేడీ డాక్టర్ చేతిమీద తలపెట్టుకుని ఆరాధనా భావంతో ఆమె వైపు అలా చూస్తుండిపోయాడు. ఆ సమయంలో పిల్లాడి ముఖంలో కనిపించిన నవ్వుకు లేడీ డాక్టర్ తో పాటు నెటిజన్స్ కూడా ఫిదా అయిపోయారు.

Read also: Rent a Boyfriend App: అద్దెకు ప్రియుడు.. అమ్మాయిలకు మాత్రమే ఆప్షన్.. గంటల లెక్కన రేటు..!

లేడి డాక్టర్ దగ్గర ఈ పిల్లాడి ప్రవర్తనకు నెటిజన్స్ కామెంట్ బాక్స్ లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే బాబుకు బ్లెస్సింగ్స్ అందించారు. ఈ చిన్నోడిలో అప్పుడే ఎన్ని కళలు ఉన్నాయో అని చతురమాడుతున్నారు. డాక్టరమ్మతో ప్రేమలో పడిన ఈ బుడ్డోడు, నెటిజన్స్ తనతో ప్రేమలో పడేలా చేసుకున్నాడు.

Updated Date - 2023-02-13T14:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising