ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ కోతి కొత్తగా ఉద్యోగంలో చేరిందా ఏంటి..? కంప్యూటర్ ముందు కూర్చుని ఎంత సిన్సియర్‌గా పనిచేస్తోందో చూడండి..!

ABN, First Publish Date - 2023-09-25T16:11:23+05:30

సాధారణంగా కోతులు చాలా తెలివైనవి. మనుషులను అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఒక్కోసారి వాటి ప్రవర్తన చూస్తే పూర్తిగా మనుషులను పోలి ఉంటుంది. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

సాధారణంగా కోతులు (Monkeys) చాలా తెలివైనవి. మనుషులను అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఒక్కోసారి వాటి ప్రవర్తన చూస్తే పూర్తిగా మనుషులను పోలి ఉంటుంది. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యాయి. తాజాగా మరో ఫన్నీ వీడియో (Funny Video) నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కోతి కంప్యూటర్ ముందు కూర్చుని ఓ ఉద్యోగిలా సీరియస్‌గా పని చేస్తోంది. ఆ వీడియో చూసిన చాలా మంది నవ్వుకుంటున్నారు.

the_heavy_locopilot అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కోతి ఎవరూ లేని సమయం చూసి రైల్వే స్టేషన్‌లో ఉన్న విచారణ కౌంటర్ రూమ్‌లోకి దూరిపోయింది. అక్కడ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్‌గా కీ బోర్డు నొక్కడం ప్రారంభించింది. చూస్తుంటే కోతి చాలా సీరియస్‌గా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``రైల్వేలో కొత్త నియామకం`` అంటూ కామెంట్ చేశారు (Monkey in Railway station).

Viral Video: ఒట్టి చేతులతో.. ఒకేసారి 13 బీర్ గ్లాసులను తీసుకెళ్లడం సాధ్యమా..? ఈ యువతి టాలెంట్‌కు ఫిదా అవడం ఖాయం..!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 1.2 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 87 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ``ఈ కోతికి శాలరీగా ఎన్ని అరటి పళ్లు ఇస్తున్నారు``, ``చాలా మంది AI వల్ల ఉద్యోగాలు పోతాయనుకుంటున్నారు. ఇప్పుడు కోతులు కూడా పోటీకి వస్తున్నాయా``, ``ఈ కోతికి గ్రేడ్ పే ఎంత`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-25T16:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising