ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఐడియా బాగుంది.. కానీ, ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదమే.. పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి పిల్లలను ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి..

ABN, First Publish Date - 2023-10-20T17:38:18+05:30

ఎంత కారు ఉన్నా, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లడానికి సరిపోదు. అలాంటి సమయాల్లో పెద్దలందరూ సీట్లో కూర్చుని పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. పిల్లలు చిన్న వారైతే ఫర్వాలేదు కానీ, కొంచెం పెద్దవారైతే వారిని ఒడిలో కూర్చోబెట్టుకోవడం కుదరదు.

ఎంత కారు (Car) ఉన్నా, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లడానికి సరిపోదు. అలాంటి సమయాల్లో పెద్దలందరూ సీట్లో కూర్చుని పిల్లల (Children)ను ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. పిల్లలు చిన్న వారైతే ఫర్వాలేదు కానీ, కొంచెం పెద్దవారైతే వారిని ఒడిలో కూర్చోబెట్టుకోవడం కుదరదు. అలాంటి పరిస్థితి ఎదరైనపుడు ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బందిపడుతారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం నవ్వు రాక తప్పదు. పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన ఓ వ్యక్తి పిల్లల కోసం కారుకు ప్రత్యేక ఏర్పాటు చేశాడు. ఆ వీడియో (Jugaad Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

@crazyclipsonly అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను పాకిస్థాన్‌లోని కరాచీలో చిత్రీకరించారు. ఓ పాకిస్థానీ కుటుంబం కరాచీ రోడ్డుపై కారులో ప్రయాణిస్తోంది. ఆ కారు బానెట్ వెనకాల పిల్లల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాటు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆ కారు బానెట్ వెనకాల ఓ చతురస్రాకారపు పంజరం లాంటి దాన్ని ఏర్పాటు చేసి అందులో ముగ్గురిని కూర్చోబెట్టారు. ఆ పిల్లలు ముగ్గురూ అందులో కూర్చుని నవ్వుతూ ప్రయాణించారు. ఈ వీడియో (Funny Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shocking Video: భయ్యా.. ఇది పిచ్చి కాకపోతే మరేంటి? సిగరెట్ వెలిగించడం కోసం ఇంతటి సాహసం చేయాలా? వేలిని కాల్చుకుని..

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 28 లక్షల మందికి పైగా వీక్షించారు. 17 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కొందరు ఈ ఐడియాను మెచ్చుకున్నారు. ``ఐడియా బాగుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాటు``, ``సూపర్ క్రియేటివిటీ``, ``ఐడియా బాగుంది.. కానీ, తేడా వస్తే పిల్లలు ప్రమాదంలో పడతారు``, ``పిల్లలను చాలా పెద్ద ప్రమాదంలో పెట్టారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-10-20T17:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising