ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ప్రియురాలితో కలిసి హోటల్‌కి వెళ్లిన వ్యక్తి.. సడన్‌గా లోపలికి దొంగ రావడంతో ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-01-14T15:46:23+05:30

ఓ వ్యక్తి తన ప్రియురాలిని తీసుకుని హోటల్‌కి వెళ్తాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే మరో ప్రేమ జంట కూడా కూర్చుని ఉంటుంది. కాసేపటి తర్వాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా మంది ప్రియురాలి విషయంలో ఏం చేయడానికైనా వెనుకాడరు. ప్రేయసి అడిగింది ఇవ్వడంతో పాటూ వారికి చిన్న కష్టం రాకుండా చూసుకుంటుంటారు. అయితే కొందరు మాత్రం తమ స్వార్థాన్ని తాము చూసుకుంటూ ఉంటారు. పైపై ప్రేమ నటిస్తూ చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. ఇక వారికి ఏదైనా కష్టం వస్తే .. కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి ప్రియురాలితో కలిసి హోటల్‌కి వెళ్తాడు. కాసేపటి తర్వాత సడన్‌గా ఓ దొంగ లోపలికి వస్తాడు. దీంతో అప్పటిదాకా ప్రియురాలితో ఉన్న వ్యక్తి.. చివరకు ఏం చేశాడంటే..

జీతం గురించి చర్చించేందుకు.. మేనేజర్‌ను షాపింగ్ మాల్‌ వద్ద కలిసిన మహిళ.. గంట తర్వాత అతడు చెప్పింది విని..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని (girlfriend) తీసుకుని హోటల్‌కి వెళ్తాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే మరో ప్రేమ జంట (lovers) కూడా కూర్చుని ఉంటుంది. కాసేపటి తర్వాత ఓ దొంగ (thief).. సడన్‌గా లోపలికి వస్తాడు. పక్కన ఉన్న ప్రేమ జంట వద్దకు వెళ్లి.. బ్యాగులోంచి తుపాకీ (gun) బయటికి తీసి వారికి గురి పెడతాడు. దీన్ని గమనించిన పక్కన ఉన్న వ్యక్తి తన ప్రేయసిని అక్కడే వదిలేసి పారిపోతాడు. అయినా ఆమె భయపడకుండా ధైర్యంగా కూర్చుని ఉంటుంది.

పదే పదే బ్రతిమాలినా పట్టించుకోని భార్య.. ఆమెను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో.. ఓ రోజు..

పక్కన ఉన్న వారికి తుపాకీ గురి పెట్టగానే.. కూర్చున్న వ్యక్తి పైకి లేచి నిలబడతాడు. తర్వాత అతడి పర్సును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. షాపు యజమాని దొంగను హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దొంగను చూసి పారిపోయిన ప్రేమికుడు మాత్రం మళ్లీ తిరిగి లోపలికి రాడు. దీంతో ప్రియురాలు అతడి కోసం వెతుకుతుంది. కానీ అతడు మాత్రం కనిపించడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పిరికివాడిని ఎక్కడా చూడలేదంటూ కొందరు.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

Updated Date - 2023-01-14T15:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising