ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

world largest digital camera: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 3200MP డిజిటల్ కెమెరా... కారు పరిమాణంలో ఉండే దీని ప్రత్యేకతలేమిటో తెలిస్తే దిమ్మతిరిగి...

ABN, First Publish Date - 2023-03-22T08:20:06+05:30

world largest digital camera: ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 3200 మెగాపిక్సెల్‌ కెమెరా(camera). త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

world largest digital camera: ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 3200 మెగాపిక్సెల్‌ కెమెరా(camera). త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ కెమెరా సామర్థ్యం 260 iPhone 14 Pro Maxకి సమానం. ఉత్తర కాలిఫోర్నియాలోని శాస్త్రవేత్తలు ప్రపంచం(world)లోనే ఈ అతిపెద్ద డిజిటల్ కెమెరాను రూపొందిస్తున్నారు.

మే 2023 నాటికి ఈ కెమెరా సిద్ధం కానుంది. ఈ కెమెరాను తయారు చేయడానికి SLAC నేషనల్ యాక్సిలరేటర్ ల్యాబ్(National Accelerator Lab) శాస్త్రవేత్తకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. ఈ కెమెరా మెగాపిక్సెల్(Megapixel) అత్యధికంగా ఉంటుంది, దీనిని ఉపయోగించడం ద్వారా అతిచిన్న సూక్ష్మబేధాలను కూడా చూడవచ్చు. ఈ కెమెరా చిన్న కారు పరిమాణం(car size)లో ఉంటుంది. మూడు టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఈ కెమెరా లెన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌(Guinness World Record)లో చోటు సంపాదించుకుంది.

ఈ కెమెరా 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతి(golf ball)ని కూడా చూడగలదు. కెమెరా సిద్ధం అయ్యాక దానిని చిలీ కొండపై ఉంచనున్నారు. చిలీలోని సెర్రో పచోన్ కొండ నుండి ఈ కెమెరా సహాయంతో అంతరిక్ష కార్యకలాపాలు(Space operations) పర్యవేక్షించనున్నారు. చంద్రుడి ధూళిని కూడా ఈ కెమెరా క్యాప్చర్ చేయగలదని చెబుతున్నారు. ఈ కెమెరా పేరు LSST. మన సౌర వ్యవస్థలో 17 బిలియన్ కొత్త నక్షత్రాలను(stars) కనుగొనడంలో శాస్త్రవేత్తలకు LSST సహాయం చేయనుంది.

Updated Date - 2023-03-22T09:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising