ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gympie: బాబోయ్.. ఇదేం వింత మొక్క.. ముట్టుకుంటే చాలు.. చనిపోవాలని అనిపిస్తుందట..!

ABN, First Publish Date - 2023-07-12T14:25:29+05:30

మొక్కే కదా అని ముట్టుకుంటే.. ప్రాణాలు తీసేస్తుంది. ఎంత ఆత్మబలం గల వ్యక్తినైనా పిరికి వాడిలా మార్చేస్తుంది. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. బాబోయ్.. అంత భయంకరమైన మొక్క ఈ భూమి మీదే ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? అవుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆ మొక్క పేరు గింపీ-గింపీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొక్కే కదా అని ముట్టుకుంటే.. ప్రాణాలు తీసేస్తుంది. ఎంత ఆత్మబలం గల వ్యక్తినైనా పిరికి వాడిలా మార్చేస్తుంది. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. బాబోయ్.. అంత భయంకరమైన మొక్క ఈ భూమి మీదే ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? అవుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆ మొక్క (Poisonous plant) పేరు గింపీ-గింపీ (Gympie-Gympie). ఈ మొక్క ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండోనేషియాలోని అడవులలో ఎక్కువగా కనిపిస్తుంది. 1866లో మొదటిసారి ఈ మొక్కను కనుగొన్నారు.

ఈ మొక్క ఆకుపై సన్నని వెంటుక్రలు లాంటి సూదులు ఉంటాయి. అవి గుచ్చుకుంటే నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ నొప్పిని భరించలేక చనిపోతే ఉత్తమం అనే ఆలోచనలు మొదలవుతాయి. ఈ ఆకును తాకిన ఓ వ్యక్తి అదే రోజు తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. 1866లో ఓ రోడ్డు సర్వేయర్ వెళ్తున్న గుర్రానికి ఈ ఆకు గుచ్చుకుంది. ఆ తర్వాత గుర్రం నొప్పితో విలవిలలాడి స్పృహ కోల్పోయింది. రెండు గంటల తర్వాత ప్రాణాలు విడిచింది. ఆ ఆకును ముట్టుకున్న వారికి 30 నిమిషాల తర్వాత దద్దర్లు, వాపు వస్తాయి. నొప్పి తీవ్రంగా ఉంటుంది. రాత్రిళ్లు నిద్రపోవడం చాలా కష్టం.

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వాగదు.. రెండు కుక్క పిల్లలను భయపెట్టి తరిమేశారు.. తర్వాతేం జరిగిందో చూడండి..

ఈ మొక్క సైంటిఫిక్ నేమ్ డెండ్రోక్నైడ్ మొరాయిడ్స్ (Dendrocnide moroides). దీన్ని సింపుల్‌గా సూసైడ్ ప్లాంట్ అని పిలుస్తారు. ఈ మొక్కను తాజాగా బ్రిటన్‌ (Britain)కు తీసుకొచ్చి నార్తంబర్‌ ల్యాండ్‌లోని ఆల్న్‌విచ్ గార్డెన్స్‌లో పెంచుతున్నారు. ఈ గార్డెన్‌లో కేవలం విషపూరిత మొక్కలను మాత్రమే పెంచుతారు. వీటిని చూసేందుకు ఆ గార్డెన్‌లోకి ప్రజలకు కూడా అనుమతి ఉంది.

Updated Date - 2023-07-12T14:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising